Bed వాళ్ళు TGT తో పాటుగా primary post Apply చేసుకోనే అవకాశం ఉంది. Bed + TET paper 2 or Ctet paper 2 తో మీరు TGT అలాగే PRT అని పిలవబడే ప్రైమరీ రైల్వే టీచర్ కీ అర్హులు. .!
TGT అర్హులు :-
Bed+ ctet paper 2 or state tet paper 2
ded+ degree + ctet paper 1 or state tet paper 1
Ded వాళ్లు CTET paper -1or state TET paper 1 తో primary post కీ అలాగే TGT కీ కూడా అప్లై చేసుకోవచ్చు.
Primary post అర్హతలు :-
inter + ded + tet or ctet paper 1
degree + ded+ ctet or tet paper 1
bed + ctet or tet paper 2
PGT అర్హతలు :-
specific subject లో master's degree +bed ఉండాలి.
Pgt కీ Ctet గాని టెట్ గాని అవసరం లేదు.
9 comments
Ram
Telugu language (subject)Vallaki vacancies vunnaya andi
I am really confused
Know I get the full clarity tqq
Is this qualification Ded +tet/ctet -1 eligible to apply for TGT?