This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఏపీలో ఉన్న వలంటీర్ వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో పెట్టాలని చూస్తుంటే..... పార్థసారథి వలంటీర్‌ వ్యవస్థను విమర్శించడం బాగోలేదన్నారు భీమవరం నుంచి కాల్ చేసిన రాము.

8 comments

Ramesh Thurram
ఎంత మందికి ఉపాధి తెలుసా సర్ మీకు మి బీజేపీ వాళ్ళు ,టీడీపీ వాళ్లు గానీ ఎపుడాన ఒక్క జాబ్ ఇచ్చర బాబు వస్తే ప్రతి ఇంటికి జాబ్ అన్నారు.మరి 5 yrs ఎం చేశారు జగన్ వచ్చి రాగానే కారొన,ఫ్లోడ్ వచ్చాయి. ఉన్న డబ్బులు బాబు పోలవరం అనీ అమరావతి అని తిన్నడుగా జగన్ కి లాస్ట్ కి ఉత్త చేతులే మిగిలాయి,
Ramesh Thurram
ఇప్పుడు ఉన్న వొలంటర్ని తీసేసి అందరికీ జాబ్స్ ఇస్తారా సర్
వాలంటీర్స్ వ్యవస్థ అనేది రాజకీయ నాయకులు ఉపయోగించుకునే విధానం లో ఉంటుంది.
Durga Prasad
మీ లాంటి యద వలకు ఏం తెలుస్తుంది.
చంద్రబాబు గారు మా కడప జిల్లా కు ఏమీ చేయలేదు.ఒకసారి 🚲 ఇచ్చారు అంతే .మాకు జాబ్ లేక ఇంట్లో కాలీగా ఉంటే ఎవడు ఏమీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి మమ్మల్ని అంటున్నారు కొంచం అన్న సిగ్గు ఉండాలి. మా సచివాలయం వాళ్ళని మమ్మల్ని ఎవడు ఏమీ అన్న మొఖం 😷👃🏻🤛🏻 జాగ్రత్తగా ఉండండి.😡
S A Rasool
వాలంటీర్ పోస్ట్ తాత్కాలిక పదవి లేదా శాశ్వత పోస్ట్ దయచేసి నాకు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ సార్, నేను రాజీనామా చేస్తాను. నా మూడేళ్ల టైమ్ వేస్ట్ ee naa
S A Rasool
One year nunchi double cluster icheru c-4, c-5 clusters double salary istharaa. Only 5000/- naa
వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్లు అంతేగాని వాళ్ళకి బలవంతంగా వేరే ఇతర పనులు కూడా అప్పజెప్పి ఒత్తిడికి గురి చేస్తున్నారు కావున వాలంటీర్లకి చేసే సేవ పట్ల కనీస గౌరవం కల్పించే లాగా గౌరవ వేతనాన్ని పెంచవలసిందిగా కోరుతున్నాము అలాగే వాలంటీర్ నుండి సేవలు విరమింప చేయాల్సి వస్తే ఖచ్చితమైన కారణాలు చూపించవలసిందిగా కేవలం ఎంపీడీవో మాత్రమే టెర్మినేట్ చేసేలా చర్యలు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఒత్తిడి నుండి బయటకు రావాలి. చాలామంది రాజకీయ నాయకులు అధికార నాయకులు వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు లాగా భావించి వారికి లేనిపోని పనులు అప్ప చెప్తున్నారు