This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాం.... జనసేన , టీడీపీ నేతలు*👇
[ https://t.co/qs71kaMmx5 ]

111 comments

Show 40 more comments
M.Maiboob Sab
Ok అన్ని గ్రూప్ లో సెండ్ చేద్దాం
my name is khan
Inko 10yers varaku cm jagan anna ne don't worry TDP and janasena meeru rest tiuskondi 😂
Sagar Babu
SAMEER KHAN
Mana adariki oka union undali appude manaku ibbandi undadu
Adhi evvaru chepparu bro unions ante maname andramu okkate andhulo manamu undham bro ok na tq sameer khan
Sagar Babu
my name is khan
Inko 10yers varaku cm jagan anna ne don't worry TDP and janasena meeru rest tiuskondi 😂
Vallu prayatnam vallu chesukoni chudham eppatiki aina mana jagananne vasthudu ok bro
Venkat
Mafia Anta
M. Md. Rafi
మీరు వచ్చి తీస్తారు లేదు కానీ మావాళ్లు తీయడానికి సిద్దగా ఉన్నారు మొన్నటి రోజు మా మంత్రి అన్నారు
Papa i love u Love u bangaram
50 వేల నుంచి లక్ష రూపాయలు గవర్నమెంట్ జీతం తీసుకునే వాళ్ళు అందరూ కూడా సురక్షితంగా వారి యొక్క పనులు చేసుకుంటున్నారు కేవలం ఐదు వేలు మాత్రమే తీసుకుంటూ అవినీతి అనే పదానికి చోటు లేకుండా ప్రజల నుంచి సానుభూతి తీసుకుంటూ ప్రజల గుండెల్లో నిలిచి ఉండే లాగా ఉంటుంది గౌరవనీయులైన మంత్రి గారు కూడా వాలంటీర్లను బచ్చ గాళ్ళు వాళ్లు పెత్తనం చేస్తున్నారు అని సంపాదిస్తున్నారు
Papa i love u Love u bangaram
ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో మరి కొంత మంది చేత వాలంటరీ వ్యవస్థ అతలాకుతలం అయిపోవడానికి కారణం మీరే అవుతారు
Papa i love u Love u bangaram
ఐకమత్యం లేదు కదా అని వాలంటరీ వ్యవస్థ ను కించపరిస్తే మేము ఊరుకోం ఇంటర్ అర్హత మరియు తన అర్హత తో మాత్రమే ఇచ్చారు
Papa i love u Love u bangaram
ప్రతి ఒక్కరు వాలంటీర్లను గౌరవిస్తే ప్రజలకు న్యాయం జరుగుతది
Papa i love u Love u bangaram
మాకు ఇచ్చిన పని మేము చేస్తున్నాము ఆధారంగా పని భారం ఉన్న చిరునవ్వుతో మేము ఆ పని పూర్తి చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఎలాంటి అవసరాలు అవసరము తెలుసుకొని ఆ పనులను చేస్తున్నాము
ఈ వాలంటీర్ కనెక్షన్ లో ఇంతమంది ఉన్నారు మనకి ఒక యూనియన్ లేదు.
అసలు మా వాలంటీర్స్ మీ ప్రభుతాన్ని రానివ్వలి కదా 🤭🤭🤭
volunteer's ante emi anukunnaro emo gani memu okkasari vote veyyadam stop chestey evaru em cheyaledu..miru tise dhaka memu undali ga first..maa volunteers job unna lekunaa malli jagan anna cm ga vastadu challenge Brother's 🙏🏻
SUBBARAYULU KONDA
As per government decision... We welcomes
maku job's leka home lo kali ga undi thittlu tinaleka edho 5000 volunteer job chestunnamu...andharu maa volunteers midha padi chaastaaru enduku ayya...miku mi volunteer pani cheyaledhu ani kopama ayyaa🤗
D.V.Meher Abotula
Satish Rebel
ప్రతిపక్షాలకు అధికారం లేదు కాబట్టి మొరుగుతాయి(టీడీపీ Jsp ). అధికార పార్టీ అయిన మన వైసీపీ వాళ్ళు కూడా మన వాలంటీర్స్ ని బచ్చాగాళ్లు, నచ్చకపోతే తీసేద్దాం అన్నారు. మనం ఎలా రియాక్ట్ అవ్వాలి?
వాలంటరీ వ్యవస్థ ప్రశ్నార్థకం, ఆ పార్టీ ఈ పార్టీ అన్నారని కాకుండా ఉన్న జగనన్న పార్టీ నాయకులే బిచ్చగాలుగా మాట్లాడుతుంటే వాలంటరీ వ్యవస్థని ఎక్కడ బలోపేతం చేస్తారు.. గౌరవ వేతనం పెంచట్లేదు ఉద్యోగ భద్రత లేదు. ఇక అన్ని పార్టీలు కలిసి వాలంటరీ వ్యవస్థని రోడ్డు మీద పడడం ఖాయం అన్నట్లు ఉంది. రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లు ఒక తాటపై వచ్చి రోడ్డు మీదకు వస్తే లక్షల జీతాలు తీసుకున్నవాడు ఏసీ రూములో కూర్చుని 5 వేల రూపాయలు గౌరవ వేతనం తీసుకుని ఇంటి ముందు నిలబడి ప్రతి ప్రభుత్వ పథకాన్ని అందించడం వల్ల ప్రతి నాయకుడికి బిచ్చగాళ్ళగా వాలంటరీ వ్యవస్థ కనబడుతుంది. ప్రజల గుండెల్లో వాలంటీర్ ఏ ఏ పథకాలు గడపగడపకు అందిస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థమైంది.చాలా బాధాకర విషయం ఏమిటంటే అధికార పార్టీ నాయకులు కూడా వాలంటీర్ బిచ్చగాళ్ళగా పోల్చడం , ప్రతి మీటింగులో పీకిస్తూ అనే మాట పదే పదాలను చాలా బాధాకరంగా విషయం.......

💯 Right brother
Nirmala

Correct
Show next 50 comments