వాలంటరీ వ్యవస్థ ప్రశ్నార్థకం, ఆ పార్టీ ఈ పార్టీ అన్నారని కాకుండా ఉన్న జగనన్న పార్టీ నాయకులే బిచ్చగాలుగా మాట్లాడుతుంటే వాలంటరీ వ్యవస్థని ఎక్కడ బలోపేతం చేస్తారు.. గౌరవ వేతనం పెంచట్లేదు ఉద్యోగ భద్రత లేదు. ఇక అన్ని పార్టీలు కలిసి వాలంటరీ వ్యవస్థని రోడ్డు మీద పడడం ఖాయం అన్నట్లు ఉంది. రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లు ఒక తాటపై వచ్చి రోడ్డు మీదకు వస్తే లక్షల జీతాలు తీసుకున్నవాడు ఏసీ రూములో కూర్చుని 5 వేల రూపాయలు గౌరవ వేతనం తీసుకుని ఇంటి ముందు నిలబడి ప్రతి ప్రభుత్వ పథకాన్ని అందించడం వల్ల ప్రతి నాయకుడికి బిచ్చగాళ్ళగా వాలంటరీ వ్యవస్థ కనబడుతుంది. ప్రజల గుండెల్లో వాలంటీర్ ఏ ఏ పథకాలు గడపగడపకు అందిస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థమైంది.చాలా బాధాకర విషయం ఏమిటంటే అధికార పార్టీ నాయకులు కూడా వాలంటీర్ బిచ్చగాళ్ళగా పోల్చడం , ప్రతి మీటింగులో పీకిస్తూ అనే మాట పదే పదాలను చాలా బాధాకరంగా విషయం.......
తీసి పాడేయండర దరిద్రం వదిలిపోతుంది మేము ఎలానూ వదల లేక వేరే మంచి జాబ్ కోసం ప్రత్నించ కుండా ముడ్డి కిందకి 35 యేళ్లు వచ్చినా ఆడిన్గు పని చేస్తున్నాం అనిపిస్తుంది మా బతుకులు మారాలి
Volunteers meeda buradjallutunnaru. mafiya, mosam antu adhantha me bhrama
Please అన్న please