Ni somu emana maku peduthunavera Meru padavilo unantha sepu nirudyogila kosam emina chesi sachara. Manchi chedam ani vachib na varine endukura . Meru cheyaru enkokarine cheyanivaru che me kucha lifelu ne pucha matalu kucha na kodakalara. Mundu medi Meru edavani tharuvatha maku padi eduduru gani
Anil Babu
brothers and sisters Volunteers, Nenu Degree Chesi Volunteer GA 18 Months Volunteer GA chesi Resign Chesanu, Naku Ardham ayindi okkate Volunteers GA Chesthu Mana Future Ni Maname Nasanam Chesukutunnam, Chali Chalani Vethanam Tho
మొన్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేసి,జీతాలు పెంచుకున్నారు...నిన్న సచివాలయ సిబ్బంది జస్ట్ గ్రూప్స్ నుండి లెఫ్ట్ మరియు అటెండెన్స్ వేయకుండా పెర్మనెంట్ చేసుకున్నారు....మనం మాత్రం మనకెందులే. ...మనది కాదు కదా అన్నట్టు ఉంటున్నాం...బహుశా అందరికి అర్థం అయ్యింటుంది మనం ఏం చేయలేము...వీళ్ళకి ఐకమత్యం లేదు అని...అందుకే ఇలా మాట్లాడుతున్నారు...