మొన్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేసి,జీతాలు పెంచుకున్నారు...నిన్న సచివాలయ సిబ్బంది జస్ట్ గ్రూప్స్ నుండి లెఫ్ట్ మరియు అటెండెన్స్ వేయకుండా పెర్మనెంట్ చేసుకున్నారు....మనం మాత్రం మనకెందులే. ...మనది కాదు కదా అన్నట్టు ఉంటున్నాం...బహుశా అందరికి అర్థం అయ్యింటుంది మనం ఏం చేయలేము...వీళ్ళకి ఐకమత్యం లేదు అని...అందుకే ఇలా మాట్లాడుతున్నారు...
Telugu thammulu yenni anina Jagan next kuda cm ne. 420 CBN ah pavala kuda dochukunnaduga pavala kalyan tho kalisi. Donga babu.
Koppula Chanti
Jai jagan
Bhadram
వీళ్ళని వాలంటీర్లు ఏం చేసారో మరి
Madhu BillA
మళ్లీ మా జగనన్న గెలిచేది 2024 CM
S A Rasool
Machidhi, kani jagan Anna, volunteers job security and salary issue pending plez tell mi. Volunteers lekapote sachivalaya vevastha ledu. Other states vachi volanteer gurinchi adugutunaru annaru. Maa paristhiti chapandi. Volanteers ivariki bayapadaru. I will hope you tell mi pleaz sir,
S A Rasool
Pavan Kalyan, brother vestfellos, Godavari villages lo public problems lo unte vallu political games adutunaru.
Siva Jay
అసలు వాలంటీర్లని తీసివేయడానికి వాళ్ళు అధికారం లోకి రావాలి కదా.... టీడీపీ 23నుండి 0 కి, జనసేన ఉన్న ఒక్క సీటు ఊడిపోవడం గ్యారంటీ.....