*శభాష్ వాలంటీర్*
👏విజయనగరం నగరపాలక సంస్థ 25వ డివిజన్ , 30వ సచివాలయం వాలంటీర్ శ్రీమతి పాండ్రంకి వెంకట లక్ష్మి తన క్లస్టర్ లో ఉన్న పింఛన్ దారుడు అనారోగ్యం కారణంగా విశాఖపట్నం ప్రభుత్వ టి.బి ఆసుపత్రిలో ఉన్నందున వాలంటీర్ నేరుగా విశాఖలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి పింఛను అందిచారు. అందుకు లబ్దిదారుడు అనందిస్తూ, జగనన్నకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభపతి శ్రీ స్వామి అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.
👉[
https://bit.ly/3VFKQ2I ]
జైైైైైైైైైైైైైై
Mana kosam తొలి బీజం పడింది
మనల్ని ఎలా ఐనా సహాయం చె స్తా డు