ఇంటింటికీ_సచివాలయాల_ఉద్యోగులు.jpg
135.9 KB
*ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు*
(Post your opinion on this in below comment box)
👇
https://bit.ly/3ABT2cb

68 comments

Show 15 more comments
Yes true volunteers tirugutharu pichi valla laga sachivalayam staff matram happy ga office lo untaru edhi state wide ga andhariki telusu kani avaru em matladaru
Same comment, prathi Sari volunteer le chesedi, appudu Aaron login yedo volunteer login ki iste saripothundi kada malli login kosam velthe Vallu show chestaru.
Sweety
Antha yenda lo work cheste paper lo velu chesinattu 👌 Sir Fan kindha kurchoni cheyandi cheyandi fast ga ani whatsapp lo msg lu send cheydam thapa emi cheyaru. Logout ayithe meme poyi login chehinchukovali chi
Uma Moganti
Sachivalyam staff waste deniki vallu raru ani panulaki Valanteer ni vadystunaru ....
Raj😇
Paper lo nijalu rayandi, volunteers matrame intintki veltunnaru
.......
Uma Moganti
Sachivalyam staff waste deniki vallu raru ani panulaki Valanteer ni vadystunaru ....
వాళ్ల రాకపోయినా పేరు వచ్చింది ఇప్పుడు వాళ్ళకే కదా
Pavan Kalyan
Volunteers' hard work chests Sachivalaym employees ki peru
Naveena Paluru
Pani okarudi petanam okaridi pani chesa vallaki 5000 petanam chesa vallaki 30000 eda kada nayam anta
Vinay Vinay
ఇలాంటి పదాలు చెప్పుకోడానికి బావుంటాయి
Raj😇
Sachivalay employees fan veskini nidra potaru daily , daniki p s support chestadu
Yeddula Mahesh Reddy
Sachivalayam staff waste deniki vallu Peru ki employee government భాగస్వాములైనందుకు ఏ వర్క్ కూడా చేయడం లేదు గవర్నమెంట్ గొప్పగా ఊహించుకుంటుంది సెల్ఫోన్లో వీడియో గేమ్స్ పాటలు జబర్దస్త్ తప్పక ఇంకా ఏం వర్క్ కూడా చేయటం లేదు
ఎండ వాన సమయం లెక్కచేయకుండా తిరిగేది వాలంటీర్ సిబ్బంది పెరు ఏమో సచివాలయం సిబ్బంది కి.....బాగుంది సర్ చాలా బాగుంది
Yeddula Mahesh Reddy
వాలంటీర్లకు రెస్పెక్టెడ్ గా సమాధానం ఏమి కూడా చేయటం లేదు ఎంతవరకు కూడా సమంజసం సచివాలయం స్టాఫ్ కు వాలంటీర్లుఅనుసంధానమై వర్క్ చేయడం గవర్నమెంట్ యొక్క కర్తవ్యం
సచివాలయం ఉద్యోగులు అసలు రావడం లేదు ఔట్రీచ్ ప్రోగ్రామ్ కి మళ్లీ అందులో what's app లో మెసేజ్ లు పెట్టి త్వరగా చేయండి లేకపోతే గౌరవ వేతనం ఆపుతాం అని బెదిరింపులు సెక్రెటరీ నుంచి ఆఖరికి MDO కూడా అదే మాట అంటున్నాడు
Kalyan Karthik
Bayya nikemaina burra dengindha volunteers survey chesthe sachivalaym staff ki credit isthunnaru

Vaalu fan kindha chakkaga kurchoni vachina msgs volunteers forward cheyyatam vala duty...em chillaranakoduku tayarayyara
పైన పటారం లోన లోటారం అంతే తప్ప సచివాలయం ఉద్యోగులు వాళ్ళు తీసుకునే జీతానికి ఏ మాత్రం న్యాయం చేస్తలేరు. ఇటువంటి సర్వెలకు మాత్రం బెదిరించి కంగారు పెట్టి తప్పుల తడకగా వాలంటీర్ల చేత సర్వేలు చేయిస్తున్నారు.
Raji Volunteer
జోక్ of the day 😄😄😄😄
Vinay Vinay
అసలు మా సచివాలయం లో మమల్ని ఒక రోజు పని చేసి 5000వేలు జీతం తీసుకుంటున్నారు అంటున్నారు.
Show next 32 comments