*ఈ నెల 14 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగే వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం కి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు హాజరు కానున్నారు*

27 comments

Siva Prasad
ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా
అవార్డ్స్ ఇవ్వడానిక లేకపోతే ఓన్లీ వాలంటీర్స్ నీ పొగడ్తలతో ముంచేసి వెళ్తారా
Deva 123
Seva Mitra ఏమైంది
Awards poyye vandhanalu Start 🤣
ఈ పనికిమాలిన సభలకి మళ్ళీ జనాలని పోగుచేస్తారు.. వాలంటీర్స్.
Manoj
Naku seva vajra
Jilani Shaik
Manoj
Naku seva vajra
Munde fix chesara niku.. Congratulations🎉🥳👏 Buddy
S A Rasool
వారికి భవిష్యత్తు ఉండదు, దయచేసి శాశ్వత ఉద్యోగాలు అని చెప్పండి సార్, సచివాలయం వాలంటీర్లు మొత్తం మూడు సంవత్సరాలు మరియు కొనసాగించండి
వాలంటీర్లకు వందనం అనే పదం మన వాలంటీర్లకు చాలామందికి తెలియక బ్రమ పడుతుంటే లాస్ట్ ఇయర్ ఫోటో గ్రూపులో పెట్టిన.. వందనం అంటే వాలంటీర్లకు అవార్డులు ప్రధానం అని అర్థం
Elisa
Nak nammakam ledhu sir
Meke kadhu evvariki nammakam ledhu
Sweety
CM sir maku Salary penchindi Sir e awards Vaddhu
Show next 14 comments