చాలా మంది హిందీ, తెలుగు,. ఇంగ్లీష్ టీచర్స్ కీ CTET ఉంటుందా అనీ అడుగుతున్నారు.
ఉంటుంది అండీ బాషా పండితులు కూడా రాసుకోవచ్చు. Bed మీ సెకండ్ మెథడాలజీ బట్టి లేదా ఇంటర్ మీ లాంగ్వేజ్ or సబ్జెక్టు బట్టి Maths science or social CTET paper 2 కీ అప్ప్లై చెయ్యలి.
CTET జూలై నోటిఫికేషన్ ఏప్రిల్ end కీ వస్తుంది
Thank you
4 comments
Peramana Suman
తెలుగు మీడియం లో ఉంటుందా పేపర్
💔
Bed kakunda only HINDI PANDIT TRAINING CHESINA VAARU RASKOVACHA MAM
SR...
C tet maths books eppudu available ga untayy madam
Anjani Padma
Mam nadi pg English lit neenu,only English undadaandi?