☛ ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు.
☛ 50 ఇళ్లకు ఒక వలంటీర్ గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు.
✂ 𝑺𝒐𝒖𝒓𝒄𝒆 : 𝐒𝐚𝐤𝐬𝐡𝐢 20.09.2022 𝐏𝐚𝐩𝐞𝐫
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

35 comments

Super👏👏👏👏
Vankam Pavan
Print misstake untundi le lekunte volunteers sevakulam Ami CM chepinadu
Paramesh Sp
Why not others
Volunteers అసలు ఉద్యోగులే కాదంటునే మళ్ళీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గ చూపిస్తున్నారు....... తెలివి మేదగ్గరే నేర్చుకోవాలి. .... Volunteers ki echedi గౌరవ వేతనం not salary (వేతనం)
Nirmala
Udyogam kadu annaru, mari edeti
Dasari Jagadeesh
Super
ఇంకా రాదులే అయిపోయింది
Ramanamma Menda
Manamu uddyogulama 🤔🤔
N Madhuri
వాలంటీర్స్. నీ గుర్తించి శాలరీ పెంచి
పరిమినెంట్ చేయండి.
Vennapu SIVAKUMAR
ఇది పెద్ద జోక్ జీతం అడిగితే సేవ, గొప్ప లకు మాత్రం ఉద్యోగాలు
N Madhuri
నాకు చాలా హోప్ ఉంది శాలరీ పెంచుతారు అని..
Vennapu SIVAKUMAR
Outsourcing ఎంప్లాయిస్ మినిమం శాలరీ 12.5k కానీ మనం 5k
N Madhuri
నాకు ఒక ఆలోచన మళ్ళీ cm గా జగన్ అన్న వస్తే మనకు జాబ్ ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరన్నా సీఎం గా వస్తే మన వాలంటీర్స్ ఉంటారా andi
N Madhuri
Cluster 15
Mundu manadi job kadu ani telusu kondi
అవును కానీ ఒక హోప్ ఉంది ఇప్పటికై నా శాలరీ పెంచితారు మన వాలంటీర్స్ పర్మినెంట్ చేస్తారు అని ఒక చిన్న ఆశ అంతే 🙂
Polumati Gopi
Naku namakam undi , salary penchutharani CM sir CM mante Jai Jagan
Riyaz Basha
Valunteers ante gobs kadu kada sir
Show next 15 comments