This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☛ భారతదేశంలో ఎవ్వరూ చెయ్యలేని పని సీఎం జగన్ గారు చేశారు 💐
☛ లంచం లేకుండా చేసిన వ్యవస్థయే వాలంటీర్ వ్యవస్థ 🙏

25 comments

N Madhuri
Good
Kani salry pencheste andaru happy avutharu
🥳
Anees Shaik
Avunu
Lucky
Yes kani salary penchand happy
Sweety
YES 💐👌
M.supriyadevi M.supriyadevi
Yes
Satish Rebel
అందుకే వచ్చేనెల నుంచి నేను రాజీనామా చేస్తున్నాను. వాలంటీర్ అంటే చీప్ గా చూస్తున్నారు, ఈ వ్యవస్థ లో నేను ఉండలేను పని భారం మోయలేను.
Satish Kumar
లంచం ఏ శాఖా లో లేదో ఎవరైనా ధము ఉంటే చూపగలరా
Yes... 100%......
Inthaku mundu prabhuthva Padhakalu andhalante lancham, Rikamandention jarigithe Kani athi kondharike andheri....
Ippude ala kadhu harhatha vunna prathi okkariki padhakalu Andhutunnyi....
Andhuke e sachivalayam vyavastha దేశానికే Adharsam ga vundhi....
Kani volunteer inche vethanam 5000 రూపయిలు సరిపోవడం లేదు.... CM garu volunteer vethanalu penchalani Andhrapradesh volunteers tarupuna korukuntunam... Jai jagan.
sanjay tammudu varun
cm sir pls increase the gowrava vethanam
V.Raveendra 💘 babu💘
Yes 💐
Balusupati Prasanna
లంచం తీసుకోకుండా నిజాయతీగా పనిచేస్తున్న... జీతం పెంచరు...
ఎవరు value ఇవ్వరు...
*జనాలకి ఏదైనాా పథకానికి సంబంధించి డబ్బులు రాకపోతే మాత్రం వాలంటీర్ కనబడతారు*
*డబ్బులు వచ్చినవి అంటే వాళ్లకి వాలంటీర్ అవసరం అంతటితో అయిపోయింది అన్నట్లుగా ఉంటారు*
**ఇక వాలంటీర్ కి ప్రతిి ఒక్కరూ పనులు అప్పజెప్పే వారే కొంచెం లేట్ అయినా వెంటబడిి వెంటబడి వాళ్ల పనులు చేయించుకుంటారు...**
Diwakar Diwas
Household split required
Show next 13 comments