☛ భారతదేశంలో ఎవ్వరూ చెయ్యలేని పని సీఎం జగన్ గారు చేశారు 💐 ☛ లంచం లేకుండా చేసిన వ్యవస్థయే వాలంటీర్ వ్యవస్థ 🙏
25 comments
Show 12 more comments
Diwakar Diwas
Please enable for household split
Suresh
Bajana bajana
No
వీడు మాటంటే అంతే మరి
S A Rasool
నా సమస్య అడ్మిన్ మరియు జోనల్ అధికారి, వాలంటీర్ ద్వారా ప్రజలు మంచి స్పందన. కానీ 52 సచివాలయం కర్నూలు అర్బన్ లో ఇతర అధికారులు చర్యలు తీసుకోండి.
ANJANEYULU Unnam
గవర్నమెంట్ గురించి చాలా మంచిగా వాలంటరీ గురించి చాలా మంచిగా మాట్లాడారు కృతజ్ఞతలు నిజంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అనదర్ పర్సన్స్ వచ్చి ఆడ్ ఐ హౌస్ హోల్డ మ్యాపింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ క్లియర్ చేసేటట్లు గవర్నమెంట్ కి ఇంటిమేషన్ ఇవ్వండి
Kalyani Badugu
One year tarwata election code vastundani manalni aapitarani antunaru asalu gowrava vetanam penchakundane manalni mugistaremo ani bhayam ga vundi CM sir
Raju Kommu
వాలంటీర్స్ వ్యవస్థ మంచిది అని వాలంటీర్స్ ని మూలము చెట్టు ఎక్కిస్తున్నారు తప్ప వాళ్ళ తిప్పలు ఎవరికీ అర్ధం కావడం లేదు, కూర్చి లో కూర్చున్న సచివాలయం స్టాఫ్ కి 30 వేలు జీతం, ఊరు మొత్తం కష్ట పడి పని చేసే వాలంటీర్స్ కి మాత్రం 5000 జీతం, వాలంటీర్స్ తెచ్చిన డేటా ని పంపడానికి వాళ్ళకి 30000 జీతం. 🙏🙏🙏🙏🙏కష్ట పడిన వాడికి కాళ్ళు,కూర్చొని ఉన్న వాడికి గుండె కాయలు 🙏🙏🙏🙏🙏