🔥 *హై అలెర్ట్* : ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్ ఇస్తారని ముందుకువచ్చేవారికి స్పందించకండి. వారు మొదట కొంత మనీ ఇచ్చి తరువాత మీ యొద్ద నుండి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. మీరు పంపనంటే మీ ఫోన్ హ్యాక్ చేసి, అందలి డేటా ద్వారా వివిధ రకాలైన అసభ్యకరమైన వీడియోలతో మీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి, వాటిని అందరికి పంపిస్తామని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని నాకు తెలిసిన ఒక వ్యక్తి తాను ఏమియు చేయలేక, ఎవరికి చెప్పుకోలేక, రెండు రోజులు క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఆలోచన చేసి ఇటువంటి వాటికి దూరముగా ఉండలాని మనవి చేస్తున్నాము. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.🙏
Meeru Mararuraaa Inkka Inkka Avve Question Haaa Gramaward Portal Correct Gaa And Speed Gaa Work Ayyela Cheyyandii Bro And Caste And Income And Other Certificates Mro Or Mpdo Or Collector Office loo Speed Gaa Maximum 1Week Loopu Ayyela Plan Cheyyandii Bro Elantti Questions Adagandii Ayya
P J
Nethanna nestam last year ineligible aina variki eppudu names raledhu
Mangaligiri Ap tidco houses list unte pls send me....