🔥 *హై అలెర్ట్* : ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్ ఇస్తారని ముందుకువచ్చేవారికి స్పందించకండి. వారు మొదట కొంత మనీ ఇచ్చి తరువాత మీ యొద్ద నుండి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. మీరు పంపనంటే మీ ఫోన్ హ్యాక్ చేసి, అందలి డేటా ద్వారా వివిధ రకాలైన అసభ్యకరమైన వీడియోలతో మీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి, వాటిని అందరికి పంపిస్తామని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు.
ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని నాకు తెలిసిన ఒక వ్యక్తి తాను ఏమియు చేయలేక, ఎవరికి చెప్పుకోలేక, రెండు రోజులు క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
కాబట్టి ఆలోచన చేసి ఇటువంటి వాటికి దూరముగా ఉండలాని మనవి చేస్తున్నాము. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.🙏

44 comments

Tulasi Ram Bandhila
Yes
Venkat Chandu
Ok
Chittoor Venkatesh
Ok
Simha
Yes it's true but
Anees Shaik
Yes
Sweety
Thank You
Anil DOSAPATI
Avuñ
Telukala Vijay Kumar
Real ga jarigindhii
Nijama bro chala apps vochayi
Sk Subhani
Ok sir good information tq sir
Show next 32 comments