🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి నేడే(జూన్ 07) చివరి తేదీ* #YSRBima
👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]

25 comments

Show 15 more comments
BspReDDy
Date extend cheste bagunu stress ekuva avtundi
Thokala Kiran
App not working
Charan
App సరిగ్గా పనిచేయడం లేదు అస్తమాను సర్వర్ బిజీ నీ ఉంటుంది
Bassa Durga Babu బస్సా దుర్గబాబు
Date పెంచండి sir వలస వెళ్లిన వారు ఉన్నారు
Dam sure సచ్చి నట్లు extend avutundi ... And inka versions కూడా వస్తాయి 😂🤣🤣😂🤣🤣
Mundu app proper ga work ayyetattu chudandi.. Appudu last dates ani chepduru
Aina app eppudu update ani tirudutu unte work cheyadam eppudu??
సర్వర్ సరిగా పనిచేయట్లేదు.
గంటకొక అప్డేట్app వస్తున్నది.
సర్వర్ బాగా పనిచేస్తే పర్లేదు అది అవ్వద్దు, తంబ్,otp లతో పాటు ఫొటొ option కూడా ఇస్తే బాగున్ను.
జీవితాలకు సంబంధించినవి ఒక నెల అయిన గడువు ఇవ్వకపోతే ఎలా.
Kandregula Cherry143
YSR భీమా సర్వే ఇంక చాలా ఉంది. కాబట్టి దయచేసి 15 వ తేది వరకు పెంచితే 100% కంప్లీట్ అవుతాది అని మా నమ్మకం. దయచేసి 15వ తేది వరకు పెంచండి