Aina app eppudu update ani tirudutu unte work cheyadam eppudu??
PR
సర్వర్ సరిగా పనిచేయట్లేదు. గంటకొక అప్డేట్app వస్తున్నది. సర్వర్ బాగా పనిచేస్తే పర్లేదు అది అవ్వద్దు, తంబ్,otp లతో పాటు ఫొటొ option కూడా ఇస్తే బాగున్ను. జీవితాలకు సంబంధించినవి ఒక నెల అయిన గడువు ఇవ్వకపోతే ఎలా.
గంటకొక అప్డేట్app వస్తున్నది.
సర్వర్ బాగా పనిచేస్తే పర్లేదు అది అవ్వద్దు, తంబ్,otp లతో పాటు ఫొటొ option కూడా ఇస్తే బాగున్ను.
జీవితాలకు సంబంధించినవి ఒక నెల అయిన గడువు ఇవ్వకపోతే ఎలా.