వేరే టైం లో ఎలా ఉన్నా కనీసం మినిస్టర్ వచ్చినపుడు కూడా వెళ్లకపోతే ఎలా అండి...
Thavva Subbarao
చాలా బాధగా ఉంది ఎందుకంటే 5000 కి వాలంటీర్ని అడిగి ఎన్నో పనులు చేపించుకుంటున్నారు పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో గారు సచివాలయం సిబ్బంది హౌసింగ్ సంబంధించి పథకాలకు సంబంధించి వాలంటీర్లు వాడుకొని చేసుకుంటున్నారు కుటుంబాలకు సమాధానం చెప్పాల్సింది వాళ్ళింటికి రాజకీయ నాయకులు సమాధానం చెప్పాల్సిన వాలంటరీ స్కీములు వస్తే సకాలంలో చేయలేదని పైనుంచి తిట్లు ఈ వ్యవస్థలో వాలంటీర్లకే చాలా ప్రెషర్ అలాంటి వ్యవస్థలో 5000 గా పనిచేస్తున్న జీతం పెంచకపోగా ఇలా చేస్తున్నారు ఇది నన్ను చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఆశయ కార్యకర్తలు 10000 తీసుకుంటూ జీతం పెంచాలంటారు సచివాలయం ఉద్యోగాలకి జీతాలు పెంచిన మాకు టీవీలు ఇవ్వలేదు మెడికల్ ఇవ్వలేదు అని డిమాండ్ చేస్తారు టీచర్లు డిమాండ్ చేస్తారు అంగన్వాడి ఆయాలు డిమాండ్ చేస్తారు ధర్నాలు చేస్తారు మీద ఇలా చేస్తారు ఆలోచించాలి ఇది మంచి పని కాదా అనేది
Reasons untayi prati sari avvadhu ga. Aina mana work 50 houses ki Navaratnalu andinchey varakeh and manam Govt ki samadanam cheppukovaali anthey gani party panulu ki manam velladam yenti ?? Gadapa gadapaku anedhi aa party ki related not Govt related kada
Thavva Subbarao
ఇలా చేయటం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాల వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్ల మనోధర్యాన్ని దెబ్బతీసినట్టే అక్కడ సమస్య ఉన్నప్పుడు దాన్ని సాటర్డే చేసుకొని సమన్వయంతో ముందుకు వెళ్లాలి అలా చేయకుండా వాలంటీర్లు తీసివేసినప్పుడు ఇది మీడియాలో వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు బాధపడుతున్నాడు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాము సమస్య ఉన్నప్పుడు దానిని సమన్వయంతో చాకిచెక్కింగా వేరే మార్గంలో సరి చేసుకోవచ్చు ఇలా తీయటం వలన ఇప్పుడు మీడియాలో చాలా చులకన అవుతుంది
Pavan vankam
Memu kuda August varake andaram vastam appatiki mana volunteers time complete avuthundi