వైసీపీ ప్లీనరీ చివరి రోజున(09.07.2022) ప్రమాదంలో మరణించిన వాలంటీర్ దినేష్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం పార్టీ తరఫున అందజేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి గారు [ https://t.co/yCeQNDglvK ]
కేవలం 5 లక్షల రూపాయలు ఒక వాలంటీర్ కుటుంబానికి సరిపడావు సార్ ఒక 10 లక్షలు అయినా ఇవ్వండి sir
Potharlanka Vijayalakshmi
😭😭😭Rip dinesh
∆¡|€€♀
Sir 25 lakh and valla family lo okkariki Govt. Job ivvali sir
E.M.Saritha Saritha
Tq very much sir, vala family ki evarikaina job evandi sir 🙏🙏🙏🙏 alage volunteers andaru gairava vetanam gurinchi kuda alochinchandi pls help me all volunteers sir, once again tq sir
Gundi Baburao
RIP Dinesh garu
Sai vani Katta
Prajalaku etuvanti sevalu cheyamanna chestam sir kani ituvanti meetings ku volunteers ni pilavaddu
Govind K
10 lakhs ఇవ్వండి.... వాళ్ళ కుటుంబానికి భరోసా గా వుంటుంది... పార్టటీ కోసం ప్రాణాలు ఇచ్చాడు అతను
ఒక 10 లక్షలు అయినా ఇవ్వండి sir
పార్టటీ కోసం ప్రాణాలు ఇచ్చాడు అతను