This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వైసీపీ ప్లీనరీ చివరి రోజున(09.07.2022) ప్రమాదంలో మరణించిన వాలంటీర్ దినేష్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం పార్టీ తరఫున అందజేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి గారు [ https://t.co/yCeQNDglvK ]

14 comments

Show 3 more comments
Potharlanka Vijayalakshmi
😭😭😭Rip dinesh
∆¡|€€♀
Sir 25 lakh and valla family lo okkariki Govt. Job ivvali sir
E.M.Saritha Saritha
Tq very much sir, vala family ki evarikaina job evandi sir 🙏🙏🙏🙏 alage volunteers andaru gairava vetanam gurinchi kuda alochinchandi pls help me all volunteers sir, once again tq sir
Gundi Baburao
RIP Dinesh garu
Sai vani Katta
Prajalaku etuvanti sevalu cheyamanna chestam sir kani ituvanti meetings ku volunteers ni pilavaddu
Govind K
10 lakhs ఇవ్వండి.... వాళ్ళ కుటుంబానికి భరోసా గా వుంటుంది...
పార్టటీ కోసం ప్రాణాలు ఇచ్చాడు అతను
అతను వాలంటీర్ కాదు కార్యకర్త అని న్యూస్ లో వస్తుంది
Satr Satr
Saler 10000 pll sir
S H A I K
Meating ante abhimanam to ravali kaani party wallu force cheste ravalsina paristhithi sir
| way2news

భారతదేశపు #1 షార్ట్ న్యూస్ యాప్. డౌన్లోడ్ #IndiaReadsWay2News

ప్లీనరీ తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రమాదంలో

కార్యకర్త మృతి

AP: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంగళరావు నగర్ వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం గోవాడకు చెందిన వైసీపీ కార్యకర్త దినేశ్ మృతి చెందాడు. ప్లీనరీ ముగియడంతో అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

C 05:03 PM, 9th Jul 2022

63172

19
Joel Rev
Sevakulu Sevakulu Ani Pranalu poye varaku tippukuntunnaru volunteers ni Kani ichedhi jeetham kadhu vethanam Antaru Konni Sandarballo jeetham ani Antaru volunteers kante ekkuva Jeetham Secrataries ki vesthunnaru Vallani endhuku piluchukoru Govt employees ni endhuku piluchukoru MLA lu MP lu Ilanti Sabhalaki 5000 Jeethagallu M cheppina vinali Kukkala PADI undali Ani Unnaru local MLA MP lu kuda Jagan Anna Peru cheppukuni gelichinollu ee MLA Lu MP lu Kani vallalone kontha mandhi Vedhava Panulu chesthu ayana name Chedakoduthunnaru Kani alantollake Jagan Anna Deggara value Undedi Volunteers ki Karyakarthalaki Matram value a undadu