ఇప్పుడు సోషల్ మీడియా లో కామన్ ఎంట్రన్స్ exam ( Combined Exam ) అనే వార్త వైరల్ అవుతుంది. అసలు ఏమిటి ఈ కామన్ exam ఫర్ టీచింగ్ అంటే సెంట్రల్ స్కూల్స్ KVS, NVS, RRB, EMRS వంటి వాటికీ కామన్ గా ఒక exam పెట్టాలి అనీ Ministry of Education ఆలోచన చేస్తుంది.
ఇది ఇంకా అమలు కాలేదు. ఆఫీసియల్ గా అమలు అయినా నప్పుడు నేను update ఇస్తాను. 👍
Combined exam for KVS, NVS, RRB and EMRS వాళ్ళ ఉపయోగం ఏమిటి అంటే అన్ని టికీ ఒక్కటే exam ఉండడం వాళ్ళ ప్రతీ సారి KVS NVS నుండీ వచ్చే అప్లికేషన్ ఫీజు భారం అనేది ఉండదు. అలాగే వీటికి సిలబస్ same ఉంటుంది కాంబినేషన్ exam కాబట్టి అన్నిటికి ఒకే సిలబస్ ఉంటుంది. ఈ exam ప్రాంతీయ భాషలో కూడా అందుబాటులో ఉంటే అన్ని రాష్టాల వారికీ చాలా మంచి మేలు జరుగుతుంది 👍
Hope for good and let's wait for official Announcement 😊
5 comments
For
Medam meeru Edo message pettaru ctet kosam Hindi Loni vedios chutunnaru Ani aa message kanpinchadam ledu oka clarity ivvandi