వ్యక్తి గత విషయాలు వాలంటీర్స్ కి చేపకూడద అనే ఇంకిత జ్ఞానం లేని రాజకీయ నాయకులు ఉన్నారు.. ఏమి చేద్దాం వాలంటీర్స్ ప్రభుత్వం నికి మంచి పేరు తీసుకోని వస్తే.. కొంతమంది రాజకీయ నాయకులు వల్ల ఉన్న పేరు పోతుంది 🤦🤦🤦
అసలు ఎమంటున్నారు? రోజు రోజుకి మా మీద మాకే చిరాకు తెప్పించేలా అదికారులు వ్యవారిస్తున్నారు .
గ్రామ సచివాలయం వ్యవస్థ మీ కరణం గణపతిరావు
గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలనే పథకాలను మాత్రమే వాలంటీర్ ప్రతి ఇంటింటికి వెళ్లి వివరించి మీ యొక్క పరిధిలో ఉన్న కుటుంబాలకి ఎటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందే విధంగా చూడమని చెప్పారు కానీ నాయకులు యొక్క సొంత పనులు మాత్రం చేయాలని ఎక్కడా కూడా రాసి లేదు ఎక్కడా కూడా వినలేదు కూడా అంతేగాని దాన్ని సోషల్ మీడియాలో హలో చేయడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వం మీద
A Maruthi
రాష్ర్టంలో కొంత మంది రాజకీయ నాయకులు volunteers పట్ల అనుసరిస్తున్న తీరును చూస్తే చాలా బాధగా ఉంది
😡ఇలాంటి వాళ్ళ వల్లే గవర్నమెంట్ కి చెడ్డ పేరు. కొంతమంది కార్పొరేటర్ చాలా దారుణంగా ఉన్నారు.Volunteer'S అంటే ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఏదో వీళ్లు జీతాలు ఇచ్చినట్లు.మాకు ఏ జాబ్ లేక ఈ జాబ్ చేస్తున్నాం. Volunteer'S కి respect ఇవ్వడం నేర్చుకోండి. మాకు ఏమీ ఊరికే జీతాలు ఇవ్వలేదు జీతం కంటే పని ఎక్కువగా చేస్తున్నాం ఎందుకు గవర్నమెంట్ మంచిగా ఉండాలి అని.... give respect and take respect okay
S H A I K
Guddalo petti kottali lanja kodukulni etu volunteer ki paniki tagga vetanam pakkana pedite manishiga value kuda evvatledu
Seetha
అన్ని పనులు అయిపోయాయి . ఇదొకటి మిలిగిలింది
Seetha
పని ఎక్కువ శాలరీ తక్కువ
Chandra
వాలంటీర్స్ ని నాయకులు, అధికారులు వాళ్ళ పిల్లల ముడ్డి కూడా కడగమంటారేమో 🙏