మన వాలంటీర్ లకి క్వాలిఫికేషన్ తగిన ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేదాం... G2 , G3 , G4 ఉద్యోగాల నోటిఫికేషన్ లని పూర్తిగా రద్దు చేసి.... గ్రామ వార్డ్ సచివాలయం , వాలంటీర్ లని ఆ ఉద్యోగాల లోకి departmental tests ద్వారా ప్రమోట్ చేయాల్సింది గా... ఉద్యమిద్దాం
Peddullapalli Prabhakar
వాలంటీర్స్ కి ప్రభుత్వం నెక్స్ట్ ఇచే నోటిఫికేషన్స్ లో అర్హత ను బట్టి ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుందాం.అప్పుడే వాలంటీర్స్ చేసిన సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చినట్లు
CM cheppadu clarity ga manam chestunadi seva ani prathipalam ashinchukudadu ani, kavalante bikshanga 5000 mariyu one year ki 10000 musti vestha anaru ga inkemi ashisanchakandi