● ACB కి చిక్కిన చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామం VRO LAND ని ONLINE చేసేందుకు ₹18000 లంచం డిమాండ్ చేయగా సదరు రైతు ACB ని ఆశ్రయించి పట్టించారు.

● వీళ్లకన్నా వాలంటీర్స్ నయం అని గ్రామస్థులు చెబుతున్నారు. ఒక్క రూపాయ కూడా తీసుకొని వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారని చాలా మంది చెప్పారు. #FAR

17 comments

Show 6 more comments
B Balavendra
Yes correct
Kaani Anni village loo volunteer Alaa laeru just months mandhi volunteers matramae sincerely chestununnaru
Kontha mandhi
Kontha mandhi volunteers ki salary kannna bayataa income yekkuvaa vastundhi sir
Satish Rebel
Maximum Administrative secretary lu rural vro lu lanchaalu tisukuntunnaru
సచివాలయం సిబ్బంది కంటే వాలంటీర్స్ నే చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు
సచివాలయం సిబ్బంది లో 80% కచరా గాళ్ళే ఉన్నారు
వాలంటీర్స్ లో 20% కచరా గాళ్ళు ఉన్నారు