☛ *01.10.2022 నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు*

☛ *రూ.3వేలు నుంచి రూ.6వేలు వరకు జీతాలు పెంపు.*

☛ *అక్టోబర్ 1 నుంచి నూతన PRC అమలు.*

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

13 comments

Show 1 more comment
Sweety
సెక్రటరీ & RTC వాళ్లకి పెంచినట్టుగా మా పనిని గుర్తించి మాకు పెంచవలసిందిగా కోరుతున్నాం జగన్ సార్. వాళ్ళందరూ కంటే మేమే ఎక్కువగా మీ ప్రభుత్వములో ఎక్కువగా కష్టపడి పని చేస్తున్నాం. మీకు కూడా తెలుసు సార్.
వాలంటీర్లు ఏంపాపం చేసాము అన్న మాకు పని పెంచి మాకు జీవితం మీద వీరక్తి పుట్టేట్ల చేసి 5000₹ ఇచ్చి గొడ్డు చాకిరీలు చేపించు కుంటున్నారు..... మాకు ఇప్పటికైనా పెంచండ్రా భాబోయి 😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Ippudu malli kotthaga Aayshman bharath registration cheyyamantunnaru
Shobha rani
Peruki matrame volunteers annipanulu chesthunnam kani maaku respect ledu sachivalalayam lo adugupedithe edo puruguni chusinattu chusthunnaru staff cheppina pani antha chesthunnam kani volunteers ante lekkaledu mana uru mana vallu andariki anni government schemes andinchali ani memu anukuntunnam kani memu chaduvukunna vallame kada maaku respect undali kada evarina mee salary entha ante 5000 ani chepthe meeru chaduvukunna chaduvuki inthakanna ekkuva vasthundi kada antunnaru
అక్టోబర్ నెలకే సంబందించిన డీటెయిల్స్ ఇంకా అప్డేట్ కాలేదు
పెన్షన్ లు వివరాలు
Ramesh Thurram
అందరికీ జీతాలు పెంచారు, పింఛన్లు,అంగనబడికి,ఆర్టీసీ ,చివరికి మన దగర పని చేసే సచివాలయం వాలకీ ,టీచర్లకు 30000నుండి 80000 పైనే వజ్రాలు, రత్నాలు కూడా లేవు🙆😭😥
Ramesh Thurram
మనకి
Anees Shaik
మాకు హనోరియం పెంచండి
Anees Shaik
ఎక్కడ న్యూస్ రాలేదు ఇది ఫేక్
Dasari Jagadeesh
మాకు జీతాలు పెంచండి