This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వేగులం కాదు.. ప్రజా సేవకులం.. !!

ఏపీ ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు అవాక్కులు, ఈనాడు రామోజీ తప్పుడు రాతలను నిరసిస్తూ .. నిరసన ర్యాలీ చేపట్టిన పార్వతీ పురం వాలంటీర్లు.

34 comments

Just wait.....
We darna ఎదో volunteers జీతాలు పెరగడానికి, ఉద్యోగ భద్రత కోసం చేయండి
Cheseyandi sir cheseyandi darna lu road block lu... 5000 ki 🤝
Juvvanapudi Sobha Rani
Salary penchamani cheyandi dhiniki enduku ikkade thelusthundhi volunteers ante gorelu edhaina cheppindhi chestharu ani
Bakara lu yenduku avutaru, oko okkaru kaneesam degree lu chaduvuntaru meeku knowledge untundi kada , Valunteer life yela untundo andhraki telusu ,
Mrng nunchi aa survey, house tax,dust bin tax water tax Ila Inka yenno unnayi, ayina memu bada padam ,we love serv the people, but we are also run our family , pls rise for gourav vethanam.
superb well and good
N Madhuri
Just wait.....
We darna ఎదో volunteers జీతాలు పెరగడానికి, ఉద్యోగ భద్రత కోసం చేయండి
దానికి ఎందుకు చేస్తారు చేయరు ఇలా ఎవరో ఎదో అన్నారు అని ఇలా చేస్తున్నారు వాలంటీర్స్ కి ఉద్యోగం భద్రత లేదు. వాలంటీర్స్ కి శాలరీ 15000 చేసి వాలంటీర్స్ ఉద్యోగానికి ఒక విలువ ఇవ్వండి ఉద్యోగ భద్రత రావాలి..
అప్పుడు
ఈ వాలంటీర్స్
అంటే
గౌరవం
మనశాంతి
ఉంటుంది
🙏
sanjay tammudu varun
darna ఎదో volunteers జీతాలు పెరగడానికి, ఉద్యోగ భద్రత కోసం చేయండిదానికి ఎందుకు చేస్తారు చేయరు ఇలా ఎవరో ఎదో అన్నారు అని ఇలా చేస్తున్నారు వాలంటీర్స్ కి ఉద్యోగం భద్రత లేదు. వాలంటీర్స్ కి శాలరీ 15000 చేసి వాలంటీర్స్ ఉద్యోగానికి ఒక విలువ ఇవ్వండి ఉద్యోగ భద్రత రావాలి..
అప్పుడు
ఈ వాలంటీర్స్
అంటే
గౌరవం
మనశాంతి
ఉంటుంది
karim shaik
Sir valinters salaries penchandi sir 8500/-cheyandi sir
~ Tirumala..
Taggedheledhu...antte
R K Naidu
పొలిటికల్ మాటలకి బలి పశువులు అవుతున్న వాలంటీర్స్.రేపు చంద్ర బాబు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాడు prasthutham unna manalni remove చేసి తెలుగు తమ్ముళ్లకు ఇస్తాడు .లక్షల జీతాలు తీసుకొనే వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు .గౌరవ వేతనం అనే మాటతో 5000 రూపాయలు ఇస్తే present ఉన్న సిట్యుయేషన్ కి అసలు సరిపోదు వాలంటీర్స్ కి 11,500 రూపాయల fixed వేతనం ఇవ్వాలి
Karimulla Shaik
Chese dharnalu Edo salary penchadaniki cheyadi.opponent annaka antu vuntaru adi common.CM value isthunnada manaki asalu.value iche vade ayithe manam join ayina 3 months ke salary penchuthanu annadu,3 years complete ayyindi.manam vadukuni vadilese tissue paper lanti vallam.any how vere jobs emanna vunte comment cheyandi please 5000 chala kastam gaa vundi
bully bathula
Darna cheste salary kosam cheyandi.Anthekaani sigu lekunda, evado edo raashadani kadu.endukura manaki.manakosam, mana salary kosam darna cheyandra babu.
Show next 17 comments