పొలిటికల్ మాటలకి బలి పశువులు అవుతున్న వాలంటీర్స్.రేపు చంద్ర బాబు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాడు prasthutham unna manalni remove చేసి తెలుగు తమ్ముళ్లకు ఇస్తాడు .లక్షల జీతాలు తీసుకొనే వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు .గౌరవ వేతనం అనే మాటతో 5000 రూపాయలు ఇస్తే present ఉన్న సిట్యుయేషన్ కి అసలు సరిపోదు వాలంటీర్స్ కి 11,500 రూపాయల fixed వేతనం ఇవ్వాలి
Mana volunteer s ku asalu telivi ledu vallu ado annaru Ani Ela cheste badulu salary kosam cheyandi andaramu vastam
Karimulla Shaik
Chese dharnalu Edo salary penchadaniki cheyadi.opponent annaka antu vuntaru adi common.CM value isthunnada manaki asalu.value iche vade ayithe manam join ayina 3 months ke salary penchuthanu annadu,3 years complete ayyindi.manam vadukuni vadilese tissue paper lanti vallam.any how vere jobs emanna vunte comment cheyandi please 5000 chala kastam gaa vundi
bully bathula
Darna cheste salary kosam cheyandi.Anthekaani sigu lekunda, evado edo raashadani kadu.endukura manaki.manakosam, mana salary kosam darna cheyandra babu.
Vankam Pavan
Eppudu raleda police vallu appudu mana salary kosam chesinte vachinare ante eppudu TDP vallaku tiduthanam kada anduku raru
ఈ దర్నలు ఇలాంటికి కాదు 3 సంవత్సరాలు పని చేసి కష్టపడి 5000. జీతం చాలదు మాకు విలువ లేదు . అన్ని కుటుంబాలకు చూస్తూ మన జీవితం నాశనం చేసుకంటున్నారు . అందరు వాలంటీర్లు మోస పోయాం. ప్రబుత్వం మనకి ఏమి చేయదు .. మనకు 18,000 వేలు జీతం చేయండి ఇప్పుడు ఉన్న దరలు 5000 చాలదు . ఏ విధంగా కుటుంబ0 గడపాలి అని దర్నా చేయండి . .
3 సంవత్సరాలు పని చేసి కష్టపడి 5000. జీతం చాలదు మాకు విలువ లేదు . అన్ని కుటుంబాలకు చూస్తూ మన జీవితం నాశనం చేసుకంటున్నారు . అందరు వాలంటీర్లు మోస పోయాం. ప్రబుత్వం మనకి ఏమి చేయదు .. మనకు 18,000 వేలు జీతం చేయండి ఇప్పుడు ఉన్న దరలు 5000 చాలదు . ఏ విధంగా కుటుంబ0 గడపాలి అని దర్నా చేయండి . .
Oka two months manam service
Cheyyaka potte ela unttadhi ... pension Gani service apestte antte..mare