This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వేగులం కాదు.. ప్రజా సేవకులం.. !!

ఏపీ ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు అవాక్కులు, ఈనాడు రామోజీ తప్పుడు రాతలను నిరసిస్తూ .. నిరసన ర్యాలీ చేపట్టిన పార్వతీ పురం వాలంటీర్లు.

34 comments

Show 22 more comments
మన వాళ్లు ఒక unity లేదు ..అందరికి పెంచుతున్నాడు. మనము ఏమి పాపం చేశాం. బ్రొ జీతాలు పేరు చెప్పల ఎక్కడ
ఇలాంటి చేయడం కాదురా బాబూ మనకి వేసే గౌరవ వేతనం పెంచాలి అని చేయండి యూనియన్ వ్యవత్స ఉండాలి అని చేయండి మన సమస్యలను అధిగమించడానికి
Ramesh Thurram
Mana salary gurinchi cheyandi bro amaravathi dhagaralo unavaalu
Anees Shaik
సాలరీ గురించి ధర్నా చేయండి 3 మూడు సంవత్సరాలు అయినా శాలరీ పెంచలేదు దీని మద ధర్నా చేస్తే బాగుంటుంది
K prem kumar
🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪
~ Tirumala..
Evvanni bagundhi Kani manam oka pani chedham
Oka two months manam service
Cheyyaka potte ela unttadhi ... pension Gani service apestte antte..mare
Sandeep Naidu
ituvanti darnalu manaki anduku, manam mana salary kosam darnalu cheddam, pererigina daralu batti 5000yakada saripothay, mana kosam okaru alochinchadam ledu, andariki pemchusthunaru manaki tappa, okasari mana kosam manam Darna cheddam , manam frst unity ga undam ....
Sandeep Naidu
Manalni sachivalayam vallu chala chulakanaga chusthunaru villaki 5000 salary ani
L.NARAYANA 🇮🇳🎼🎧📚🎶 🎤💫✍
సాలరీ గురించి ధర్నా చేయండి 3 మూడు సంవత్సరాలు అయినా శాలరీ పెంచలేదు దీని మద ధర్నా చేస్తే బాగుంటుంది
👍👍
Здравствуйте, меня зовут Моисей из Уганды 🇺🇬. Я хотел бы сообщить вам, что в нашей стране мы можем принимать друзей со всего мира. Просто свяжитесь со мной. электронная почта волонтерски223@gmail.com WhatsApp +256702388466 от ВОЛОНТЕРСКОЙ ОРГАНИЗАЦИИ SKY
nijam cheppali ante mana volunteers వేస్ట్ ఒక్క పెన్షన్ తప్పా చేసింది ఏమి లేదు మనం గవర్నమెంట్ కి మనవల్ల చాల డబ్బు పోతుంది