Good evening మేడం గారు. నా పేరు Kasunuru Elayaraja. మీ app నందు AP tet కోర్సు కొనుగోలు చేశాను అయితే నేను తెలుగు మీడియం బదులు by mistake english మీడియం వచ్చింది దయచేసి ఇంగ్లీష్ మీడియం ను తెలుగు మీడియం కు మార్చండి దయతో. ధన్యవాదములు. 🙏🙏 good night మేడం గారు.