This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వ్యవస్థకు ధీటుగా... ఈ నెలాఖరులోగా టీడీపీ గృహ సారథులు వ్యవస్థ. - అచ్చం నాయుడు 🤭🤫

175 comments

Show 20 more comments
Kandregula Cherry143
ఏడిసారు ఎదవలు. వచ్చి మావి పీకండి టీడీపీ తిని దోచుకుని పంచుకునే 420 చీప్ లిక్కర్ దొంగ ల్లారా. ఏపీ ని మళ్ళీ దోచుకొనివ్వం మీ టీడీపీ అవినీతి పార్టీ ని. ఏ మొహం పెట్టుకుని ఏం చేసారు అని అడుగుతారురా మీరు ఓట్లు. చి సిగ్గుండాలి టీడీపీ సన్నాసుల్లారా
B Surya
మాస్ కాపీయింగ్
B Surya
మీరు వాలంటీర్ వ్యవస్థను గొనేసంచులు మో సే ఉద్యోగం అన్నారు గుర్తుందా.
🤔😪😀🤓😂🤣
Jai bheem@@
ఆవేశ పడకండి. ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఈ సారి జగన్ కి కూడా గెలుపు అంత సులభము కాక పోవచ్చు
కాఫీ కొట్టారు ముఖానికి
వీడికి మైండ్ దొబ్బింది
Chuppala Venkateswarlu
Volunteer ki good news emdhukamtea manam permanent employee kavadaniki ee vedio arambam
జీవితంలో మనలని పరమనెంటు చెయ్యరు చేసే వాళ్లు అయివుంటే కోర్టుకు చేస్తాం అని చెప్పే వాళ్లు ఖధా. నిజమా ఖాధ చెప్పండి ఫ్రెండ్స్
.......
జగనన్న ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు జై జగనన్న✊
Sangadi Nagababu
Jagan volunteers ki matram anyayame chesadu
.......
Sangadi Nagababu
Inka Baga bajana chey bro
నిజాలు మాట్లాడితే భజన అంటారు బ్రో ఇలాగే ఉంటది మన వాలంటీర్ పరిస్థితి
.......
భయ్యా ఎవరి అభిప్రాయం వాళ్ళది నీకు నచ్చింది నువ్వు చెప్పావు నాకు నచ్చింది నేను చెప్పా. అంతేకాని ఒకరినొకరు విమర్శించుకుందికి కాదు
Sweety
Miku ekkada nachite akkade cheyandi
.......
100% నేను వాలంటీర్నీ నీకు ఆ డౌట్ అవసరం లేదు
.......
ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నువ్వు వాలెంటరినా అని అడగడం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి
Show next 100 comments