*ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు గూర్చి గొప్పగా మాట్లాడిన బాపట్ల ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ చెల్లమ్మ ప్రియ.* 👏💐
40 comments
Show 23 more comments
Sweety
మాలాంటి వాళ్ళకి మాట్లాడనికి ఎక్కడ అవకాశం లేదు. ఒకవేళ మాట్లాడుదాం అనుకుంటే మా సమస్యలు చెప్పుకోలేకుండా చేశారు. మీలాంటి వారైనా సరి మమ్మల్ని గుర్తించినందుక చాలా సంతోషం 👏
మీ కుటుంబ సభ్యులు కన్న ఎక్కువగా మనల్ని పోల్చినందుకు చాలా ధన్యవాదాలు చెల్లి....... రక్ష బంధన్ శుభాకాంక్షలు.... థాంక్స్
Boggula Shivaram
మీ కుటుంబ సభ్యులు కన్న ఎక్కువగా మనల్ని పోల్చినందుకు చాలా ధన్యవాదాలు చెల్లి....... రక్ష బంధన్ శుభాకాంక్షలు.... థాంక్స్🤝💐💐💐🙏🏽🙏🏽🙏🏽
D.V.Meher Abotula
Tq sister , మా వాలంటరీ వ్యవస్థపై మీకున్న అనుభవాన్ని సీఎం దగ్గర చెప్పిన ధన్యవాదాలు , అలాగే ప్రజలందరూ వాలంటీర్ వ్యవస్థ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ కొంతమంది రాజకీయ ప్రభుత్వ ఉద్యోగులు నీరు కార్చే విధంగా చేస్తున్నారు... రక్షాబంధన్ శుభాకాంక్షలు🙏🙏🙏
Joy
TQ
P jyoshnadevi
Tq sister
Prabhavathi Rani
Thank you🙏🙏🙏😭
Prabhavathi Rani
Thank you🌹🙏🙏😭
Panjagalla Veera Kumar
Super Amma
Pydi Jhansi
Tq sister tq soo much maa kastanni chala బాగా అర్దం chasukunnaru
Thanks sisatar Thank you