NVS Non Teaching నోటిఫికేషన్ మీద నేను యూట్యూబ్ లో వీడియో చేయ్యలేదు. నా సలహా ఏమిటి అంటే... NvS టీచింగ్ రిక్విర్మెంట్స్ కీ అందరూ అప్లై చేయండి. Non -teaching ki వద్దు.. లేదు మేము అప్లై చేస్తాము అంటే.. అప్లై చేయండి. Pdf లో పోస్ట్స్ వివరాలు వున్నవి.
Note :- After non - Teaching ...Teaching Recruitment రిక్విర్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది.