NVS Non Teaching నోటిఫికేషన్ మీద నేను యూట్యూబ్ లో వీడియో చేయ్యలేదు. నా సలహా ఏమిటి అంటే... NvS టీచింగ్ రిక్విర్మెంట్స్ కీ అందరూ అప్లై చేయండి. Non -teaching ki వద్దు.. లేదు మేము అప్లై చేస్తాము అంటే.. అప్లై చేయండి. Pdf లో పోస్ట్స్ వివరాలు వున్నవి.


Note :-
After non - Teaching ...Teaching Recruitment రిక్విర్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది.

NVS లో టీచర్ గా జాయిన్ అవ్వాలి అంటే

Bed + CTET paper-2 ఉండాలి.

5 comments

Appala Prasanna
Cter paper 2 lo BC ki enni marks undali
Uppari Nagendra
D.El.ed with CTET paper 1 vaallaku posts undavaa NVS recruitment lo.
Uppari Nagendra
I got 99marks in CTET paper 1, NVS recruitment lo posts untaayaa D.Ed vaallakii