ఈ ఒక్క వర్క్ కాదు బ్రో అన్ని వర్క్స్ అంతే..... ఏ వర్క్ ఐనా వాలంటీర్ చేస్తారు. సచివాలయ ఎంప్లాయిస్ ఏంచేయారు... వర్క్ చేసేది వాలంటీర్... ప్రతిఫలం పొందింది ఇంకొకరు..... ఇది వాలంటీర్ కర్మ...... అదేమంటే మనది సేవ మాత్రమే అని పేరు పెడతారు.... లెక్క లోకే లేము మనం..... ఎందుకు బ్రో వేస్ట్ ఈ వాలంటీర్ జాబ్... ఎదుగు బోదుగు లేని వాలంటీర్..... ప్రజలు చాలా మంది మనల్ని చూసి నవ్వుతున్నారు....
DURGA PRASAD
Same problem...
Sudha@R
Avunu 😞
Balusupati Prasanna
Login ఇచ్చి సచివాలయం లో నే ఉంటారు... Login పోతే మళ్లీ సచివాలయం కి వెళ్లి login తీసుకోవాలి... అన్ని చోట్లా ఇదే జరుగుతుంది... మళ్లీ సర్వే తొందరగా చేయాలి అని టార్చర్... ఇపుడు complaint ఇస్తే వాల్లు కూడా సర్వే చేస్తున్నట్లు 1,2 ఫోటోలు దిగి పై అధికారులకి సెండ్ చేస్తారు...
State wise anthala same problem, correct ga cheparu, work volunteers cheste name sachivalayam employees valladi
Ramana
అసలు వాళ్ళు ఏ వర్క్ చెయ్యరు అన్ని మనతోనే చేపిస్తున్నరు హౌజ్ టాక్స్ కలెక్షన్ సిటిజెన్ ఔట్ reach DA work kuda Anni pdf lu tesi pedite చేస్తారు లేకపోతే లేదు
Ma sachivalayam kuda same problem evaru matho raru logins ichesi orders vestaru.
Sweety
1902 ki chepina MC ki chepandi antunaru
Kalyan Karthik
MPDO support chesthunnaru valaki inkendhuku bayapadatharu
Sobha Sobha
Yes
Sweety
Login ఇచ్చి సచివాలయం లో నే ఉంటారు... Login పోతే మళ్లీ సచివాలయం కి వెళ్లి login తీసుకోవాలి... అన్ని చోట్లా ఇదే జరుగుతుంది... మళ్లీ సర్వే తొందరగా చేయాలి అని టార్చర్... ఇపుడు complaint ఇస్తే వాల్లు కూడా సర్వే చేస్తున్నట్లు 1,2 ఫోటోలు దిగి పై అధికారులకి సెండ్ చేస్తారు...
అందరి సచివాలయంలో అదే పరిస్థితి బ్రదర్ ఎంపీడీవో గారిని అడిగితే నాకు పెండింగ్ ఉండకూడదు మీరు వర్క్ చేయాలి అని చెప్తారు కానీ సచివాలయంలో ఫ్యాన్ కింద కూర్చుని వాలంటీర్లు బెదిరిస్తున్నారు మీరు కనుక చేయలేదనుకో మీరు వర్క్ చేయలేదని పెడతాము అని చెప్తున్నారు మన జగన్ గారి తరపున ఏ పనైనా చేస్తాము సచివాలయం వాళ్ళు ఒక ఎంప్లాయ్ అయి ఉండి 5000 చేసే వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈవోకు చెప్పినా ఎంపీడీవోకు చెప్పినా చేయాల్సిందే తప్పదు అంటారు ఇంకా ఎక్కువ మాట్లాడితే జాబ్ నుండి తప్పుకోండి వేరే వాళ్ళు వస్తారు ఆ 5000 కి అని చెప్తున్నారు మనం చేసే పని జగనన్నకి తెలియాలి కదా పెన్షన్ ఇవ్వటమే మన పని లాగా భావిస్తున్నారు ఈ చేసే పని ఏమీ వాళ్ళు తెలియటం లేదు వాళ్ళ లాగిన్ లో చేస్తున్నారు కాబట్టి దీని గురించి మనం గట్టిగా అందరం ఒకటే మాట్లాడుకోవాలి
Yes meeru cheppina cases levu Ani nenu ananu.... Ok Sachivalayam lo both Baga Pani chese volunteer vuntaru and Pani cheyani volunteer vuntaru alage secretaries kuda anthe andukani prathi okka Sachivalayam lo ilane jarugutundi anukovadam valla vyvastha ku macha.
1.Sachivalayam secretaries field ku vastam Ani adigithe avasaram ledu sir memu chestam survey and vallu vunnaru.
2. Kondaru secretaries field vachina COP appudu volunteers rani cases chala vunnai
3. Only secretaries COP chesina cases vunnai