*
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ముఖ్య సందేశం*
విజయనగరం జిల్లాలో ఉన్న తాసిల్దార్ లకు ఎంపీడీవో లకు మున్సిపల్ కమిషనర్లకు కు మరియు సచివాలయ ఉద్యోగులు అందరికీ ముఖ్య గమనిక.
నిన్నటి నుండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించిన *
ఈకేవైసీ ఆడిట్ సర్వే* జరుగుతున్న విషయం మీ అందరికీ విధితమే అయితే ఇందులో కొన్ని సందేహాలని ఈ సందేశం ద్వారా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం
*1). Ineligible బెనిఫిషరీ కి ఈకేవైసీ చేయవచ్చా?*
*Ans:* చేయకూడదు మరియు వారికి ఇదివరకే పట్టా ఇచ్చినట్లయితే దానిని వెనక్కి తీసుకోవాలి.
*2) OWN SITE బెని ఫిషరీ కి ఈ కేవైసీ చేయవచ్చా?*
Ans:* చేయవచ్చు ,కాకపోతే వారి యొక్క పొజిషన్ సర్టిఫికేట్ తో ఫోటో తీసి మాత్రమే ఈ కేవైసీ చేయించాలి.
పొజిషన్ సర్టిఫికెట్ లేనిచో ఈకేవైసీ చేయకూడదు.
*3). బెనిఫిషరీ అందుబాటులో లేకపోతే ఈ కేవైసీ ఎలా చేయాలి?*
*Ans:* అందుబాటులో లేని సమయంలో వారి యొక్క ఏ కుటుంబ సభ్యుల వివరాలు అయితే మన సర్వే app లో కనిపిస్తాయో వారి బయోమెట్రిక్ తో సర్వే పూర్తి చేయవచ్చు.
*4). TIDCO బెనిఫిషరీనీ సర్వే చేయవచ్చా?*
*Ans:* చేయవచ్చు కాకపోతే పట్టా ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చినట్లు పట్టా ఇవ్వకపోతే ఇవ్వ నట్లు సర్వే App లో ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది
*5). తన సచివాలయం పరిధిలో కాకుండా వేరే సచివాలయ పరిధిలోని బెని ఫిషరీ డేటా మీ లాగిన్ లో చూపిస్తే సర్వే చేయవచ్చా?**
*Ans:* చేయకూడదు.
*ఇట్లు*
కలెక్టర్ వారి కార్యాలయం విజయనగరం
FORWARDED AS RECEIVED
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 :
https://twitter.com/news_volunteer ]
Ma Side inka evariki PATTA ivvaledhu...
ఇది మా గ్రూప్ లో పోస్ట్ చేశాను దానికి అడ్మిన్ రిప్లై ((జాబ్ మనేయి అని పొగరు బోతు సమాధానం )))అంటే వాళ్ళు వర్క్ చేయరా....లేదా మమ్మలిని ఎవరూ అడగరు అనే దిమా....