*గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ముఖ్య సందేశం*
విజయనగరం జిల్లాలో ఉన్న తాసిల్దార్ లకు ఎంపీడీవో లకు మున్సిపల్ కమిషనర్లకు కు మరియు సచివాలయ ఉద్యోగులు అందరికీ ముఖ్య గమనిక.
నిన్నటి నుండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించిన *ఈకేవైసీ ఆడిట్ సర్వే* జరుగుతున్న విషయం మీ అందరికీ విధితమే అయితే ఇందులో కొన్ని సందేహాలని ఈ సందేశం ద్వారా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం

*1). Ineligible బెనిఫిషరీ కి ఈకేవైసీ చేయవచ్చా?*
*Ans:* చేయకూడదు మరియు వారికి ఇదివరకే పట్టా ఇచ్చినట్లయితే దానిని వెనక్కి తీసుకోవాలి.

*2) OWN SITE బెని ఫిషరీ కి ఈ కేవైసీ చేయవచ్చా?*
Ans:* చేయవచ్చు ,కాకపోతే వారి యొక్క పొజిషన్ సర్టిఫికేట్ తో ఫోటో తీసి మాత్రమే ఈ కేవైసీ చేయించాలి.
పొజిషన్ సర్టిఫికెట్ లేనిచో ఈకేవైసీ చేయకూడదు.

*3). బెనిఫిషరీ అందుబాటులో లేకపోతే ఈ కేవైసీ ఎలా చేయాలి?*
*Ans:* అందుబాటులో లేని సమయంలో వారి యొక్క ఏ కుటుంబ సభ్యుల వివరాలు అయితే మన సర్వే app లో కనిపిస్తాయో వారి బయోమెట్రిక్ తో సర్వే పూర్తి చేయవచ్చు.

*4). TIDCO బెనిఫిషరీనీ సర్వే చేయవచ్చా?*
*Ans:* చేయవచ్చు కాకపోతే పట్టా ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చినట్లు పట్టా ఇవ్వకపోతే ఇవ్వ నట్లు సర్వే App లో ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది

*5). తన సచివాలయం పరిధిలో కాకుండా వేరే సచివాలయ పరిధిలోని బెని ఫిషరీ డేటా మీ లాగిన్ లో చూపిస్తే సర్వే చేయవచ్చా?**
*Ans:* చేయకూడదు.

*ఇట్లు*
కలెక్టర్ వారి కార్యాలయం విజయనగరం
FORWARDED AS RECEIVED
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]

24 comments

Sweety
THANK YOU SIR 👍
Ma Side inka evariki PATTA ivvaledhu...
5 th point meaning enti sir ante patta ekkada a sachivalayam lo ayithe icharo akkade ekyc cheyala ikkada map cheskunnam kabatti name ikkadiki vachindhi vallaki veyinchukokudadha ekyc
Guduri Durga
Single person death avuthe vala ktumbam lo evarina thumb వేయించువచ్చా sir.
Konchem clarity ivvandi map ekkada ayithe akkada veyinchukovala ekyc leda patta ekkada icharo akkada veyinchukovala
Sweety
Guduri Durga
Single person death avuthe vala ktumbam lo evarina thumb వేయించువచ్చా sir.
సింగల్ పెర్సన్ మాప్పింగ్ లో ఆ సింగిల్ పర్సన్ డెత్ ఐతే ఇంకా ఎవరితో బయోమెట్రిక్ వేసిన అవ్వదుగా...
మాకు సమచారం బాగానే అందిస్తున్నారు సార్ మీ వాలంటీర్ కనెక్షన్ ద్వారా... కాకపోతే మాకు(వాలంటీర్) కి సచివాలయం లోని సెక్రటరీ వల్ల ఇబ్బందులు ఎదురు అవితే ఎవరికీ చెప్పాలో కూడా క్లియర్ గా చెప్పండి సార్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాది వర్క్ చేస్తున్న కూడా చేయడం లేదు అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు... దయచేసి reply ఇవ్వగలరు✊
నిజం తల్లి. అందరూ దీనిమీద దృష్టి పెట్టాలి వాలంటీర్స్
రెండు రోజుల క్రితం వాలంటీర్ కనెక్షన్ లో న్యూస్ పోస్ట్ చేశారు. పేదలందరికి ఇల్లు పథకం ద్వారా ఇచ్చిన హౌస్ సైట్ లబ్ధిదారుల e-KYC (బయోమెట్రిక్) తీసుకునేందుకు BOP (Beneficiary Outreach Program) మొబైల్ అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది. కనుక సచివాలయ ఉద్యోగులు మరియు సంబంధిత వాలంటీర్లు కూడా లాగిన్ అయ్యి మీ క్లస్టర్ పరిధిలోని వారి e-KYC కు వచ్చిన పేర్లు కి బయోమెట్రిక్ వేసి పూర్తి చెయ్యగలరు.
ఇది మా గ్రూప్ లో పోస్ట్ చేశాను దానికి అడ్మిన్ రిప్లై ((జాబ్ మనేయి అని పొగరు బోతు సమాధానం )))అంటే వాళ్ళు వర్క్ చేయరా....లేదా మమ్మలిని ఎవరూ అడగరు అనే దిమా....
Maa sachivalayam lo sir and madam's matho manchiga untaru...work ekkuvaga untey vallu maku help chestaru. mammalni emi anaru matho oka Brother’ sister's la untaru 😊
Show next 11 comments