This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☛ వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం
☛ హైకోర్టుకు హాజరైన సెర్ప్ సీఈవో ఇంతియాజ్
☛ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్న
☛ లబ్దిదారుల ఎంపిక బాధ్యత వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారన్న హైకోర్టు
☛ గతంలో లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అన్న హైకోర్టు
☛ వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించిన హైకోర్టు
☛ సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదన్న హైకోర్టు
☛ వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారన్న హైకోర్టు
☛ చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సేవలను రెగ్యులరైజ్ చేయాలన్న హైకోర్టు
☛ శాశ్వత ఉద్యోగులుగా చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలన్న హైకోర్టు
☛ లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
☛ విచారణ మార్చి 10కి వాయిదా వేసిన హైకోర్టు

● Source : Etv Andhra Pradesh Live(28.02.2023)

37 comments

Show 17 more comments
Molathati Shobharani
😃
Nijame kadha Andi 😐
Molathati Shobharani
..
Nijame kadha Andi 😐
అదీ నిజమే మరి 👍
Sweety
వాలంటర్స్ కి హైకోర్టు మంచి తీర్పు ఇస్తుందని
ఆశిస్తున్నాను
ఒక వేళ మనల్ని తీసివేయాలి అని govt ఆలోచన వుంట్
మనం 253242 వాలంటరీ వునాం
మనం 5years govt ki service chysanu.
మనల్ని కంప్లుసరి. Govt regular chydanki avksam vundhi.oka Vela chykapothy

మనల్ని రెగ్యులర్ చేసువరుకు strick chydham
Molathati Shobharani
వాలంటీర్స్ ని తీసేసే వాల్లైతే అసలు ఈ వ్యవస్థ పెట్టరు కదా... అదీ కాక వాలంటీర్ వ్యవస్థ బాగా క్లిక్ అయిందని నా అభిప్రాయం కనుక వాలంటీర్స్ ను తొలగించరు అనేది నా అభిప్రాయం
Molathati Shobharani
నేను వాలంటీర్స్ ని రెగ్యులర్ చేస్తారు అనట్లేదు తీసెయ్యరు అంటున్నాను
DARAPU RAVI
Voulenteer s anevallu outsourcing employees matramey high court terpu batti government Malani regular cheyyandu padhakalu empikalo marpulu chestundhi antey mandatory Ga government employees padhakalu lo benfitary s empika cheyyali voulenteer chestey ADHI rajakiyanga marutundhi andhukey government employees unnaru kadha voulenteer s ni endhuku involved chestunnarani adugutundhi ledantey 5000 salary s permanent employee s cheyyandi ani chestundhi government decition anedhu March 10 Ki telustundhi
Sweety
హైకోర్టు చెప్పిన విధంగా వాలంటీర్లను రెగ్యులర్ చేస్తే మనకు బాగుంటుంది
BANDARU
Prajaa Sankshema pathakaalanu Volunteer's dhwara Prajala vaddake Paripalana Teesukuvacchina JAGANANNA ku munduga Danyavaadamulu. Mainly, VOLUNTEER vyavastha Jagananna MANASAPUTHRIKA kavuna Volunteer's ni thiyyaru, deeniki Chattabhadhata kalpinchi Permanent chestharani aasisthunnanu. High Court VOLUNTEER'S ki Nyayam chesthundani aasisthunnanu. 🙏🙏🙏
DARAPU RAVI
March 10 varaku agavalsindhey
Penugolakala Pavani
🙏🙏🙏
.. ..
స్వచ్చంద సేవ అని చెప్పిన తరువాత పేర్మినెంట్ ఎలా చేస్తారు... అస్సలు చేయరు... సేవ చేయడం ఇష్టం లేని వారు మేనేయవచ్చు అంటారు...
Anees Shaik
March 10 wait and see
Manne Raghuram
Cheyandiii ra babu life setteld ayipodhiii