☛ వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం ☛ హైకోర్టుకు హాజరైన సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ☛ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్న ☛ లబ్దిదారుల ఎంపిక బాధ్యత వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారన్న హైకోర్టు ☛ గతంలో లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అన్న హైకోర్టు ☛ వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించిన హైకోర్టు ☛ సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదన్న హైకోర్టు ☛ వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారన్న హైకోర్టు ☛ చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సేవలను రెగ్యులరైజ్ చేయాలన్న హైకోర్టు ☛ శాశ్వత ఉద్యోగులుగా చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలన్న హైకోర్టు ☛ లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ☛ విచారణ మార్చి 10కి వాయిదా వేసిన హైకోర్టు
● Source : Etv Andhra Pradesh Live(28.02.2023)
37 comments
Show 24 more comments
Molathati Shobharani
వాలంటీర్స్ ని తీసేసే వాల్లైతే అసలు ఈ వ్యవస్థ పెట్టరు కదా... అదీ కాక వాలంటీర్ వ్యవస్థ బాగా క్లిక్ అయిందని నా అభిప్రాయం కనుక వాలంటీర్స్ ను తొలగించరు అనేది నా అభిప్రాయం
Voulenteer s anevallu outsourcing employees matramey high court terpu batti government Malani regular cheyyandu padhakalu empikalo marpulu chestundhi antey mandatory Ga government employees padhakalu lo benfitary s empika cheyyali voulenteer chestey ADHI rajakiyanga marutundhi andhukey government employees unnaru kadha voulenteer s ni endhuku involved chestunnarani adugutundhi ledantey 5000 salary s permanent employee s cheyyandi ani chestundhi government decition anedhu March 10 Ki telustundhi
Sweety
హైకోర్టు చెప్పిన విధంగా వాలంటీర్లను రెగ్యులర్ చేస్తే మనకు బాగుంటుంది