*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 100 more comments
బ్రదర్ మంచైనా, చెడైనా నిన్ను నన్ను అనరు ఇప్పుడున్న ప్రభుత్వాన్నే అంటారు ఎందుకంటే చేసింది, చేయాల్సింది ఈ ప్రభుత్వమే కాబట్టే. శరీర భాగాలని తినలేని పరిస్థితులు ఉన్నప్పుడే వాళ్ళ బాధని ఇలా వేరేలా చూపిస్తారు. చెప్పాగా నీకు నాకు ఉన్నంత ఓపిక ఆర్ధిక స్థితి గతులు వాళ్ళకి ఉండకపోవచ్చు.
ఇక్కడ ఒక్కటి గుర్తించాలి బ్రదర్ ఎవరైనా పని చేసేది జగన్ అన్న కోసమే... జగన్ గారు అంటే ఒక్క నీకు నాకే కాదు ఇక్కడున్న అందరకి కావాలి..
💥 *మే 12న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన*
👇
[ https://bit.ly/3npImdR ]
Mohammad Ameer
పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా మందికి ఎన్నో ఇబ్బందిలు ఉంటాయి నేను దాన్ని కాదు అనను కాని ఆలా అని ఎవరిని కారణం లేకుండా తప్పు పట్టలేం బ్రదర్
కారణం ఉంది బ్రదర్ అందుకే వాళ్లందరు అలా రియాక్ట్ అవుతున్నారు.. మనమే కొంచెం అర్ధం చేసుకోవాలి. ఒక్కమాట బ్రదర్ జగనన్న పై అభిమానం ఒక్క నీకు నాకే కాదు కదా!! మన వాలంటీర్ సోదరలు అందరకి ఉంది.. ఈ రోజు మనమంత ఐక్యంగా ఉంటూ మన బాధలని మన వాళ్ళ బాధలని కూడా అర్ధం చేసుకోవాలి. వాటిని ప్రభుత్వానికి తెలియజేయాలి. అప్పుడే కదా ఎవరూ సంతృప్తి గా ఉన్నారు?? ఎవరూ అసంతృప్తి గా ఉన్నారో తెలిసేది. లోపల దాచుకుంటే మనకు మన ప్రభుత్వానికి ఇబ్బంది. అలా అని మనం ఎలా బడితే అలా మాట్లాడి మన సోదరలును మనం దూరం చేసుకోకూడదు. మన అందరం కలిసి ఉండాలి.
Echedi 10,000 daniki 10 vaydalu. Mana jaganana ku siggu vundi kani mana volunteers ke siggu ledhu. Ugadi kanuka ante ugadi rojuna account lo 10,000 padipovali. Prathi scheme time ki dabbulu credit ayipothundi. Mana volunteers ki ugadi kanuka ante sumaru 4 nelalu ledha 5 nelalu paduthundi ugadi kanuka credit avadaniki. Yenduku , yendukante volunteers ki bicchha gala kanna hinanga chustunaru. Malli elections vache time ki jaganana ku rajakiya nayakulu andariki malii volunteers gurthustaru. Antha varaku memu antha bichha galame. Jai jagan
అలానే కొంత మంది వాలంటీర్ సోదరలు కూడా కొంచెం సమన్వయం పాటించాలి... మీరు మీ బాధని తెలియపరచడం తప్పు కాదు!! కానీ మరీ శ్రుతిమించి మాట్లాడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. కావున దయచేసి అర్ధం చేసుకోగలరు... కొంతమంది కావాలనే మనల్ని రెచ్చగొట్టె విదంగా మాట్లాడతారు.. అలా మాట్లాడి మనల్ని జగన్ అన్నకి దూరం చేసే ఆలోచనలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇందులో ఒక్క వాలంటీర్లు మాత్రమే కాదు చాలా మంది బయట వాళ్ళు కూడా ఉండొచ్చు... కావున అర్ధం చేసుకోని మన సోదరలు కి గల ఇబ్బందులు ఏమైనా ఉంటే.. తెలియజేయండి తప్పులేదు కానీ వేరె విదంగా మాట్లాడకండి దయచేసి 🙏🙏🙏🙏
Kalyan
Ayya emi list saami pettina liste pedtunav kothadi unte post chei
Miru koddiga alochinchandi ma volunteer s ki cheppadam kadhu
Mohammad Ameer
Fang Leng
Nuv chupiyu brother vere job cheskuntaru....ippudu jobs verevi antha easy ga dorakatledhu ....jobs notifications kuda Evi evatledhu
జాబ్ లాలీపాప్ కాదు అంగీటి లో దొరకేది కాదు జాబ్ కావాలి అంటే కష్ట పడాలి సులభం వస్తే నీకు ఆ విలువ ఎం తెలుస్తుంది అందుకే పెద్దలు అన్నిది కష్టే ఫలి అని బ్రదర్
Maaku nammakam ledhu dhora.....
Mohammad Ameer
Daya
Echedi 10,000 daniki 10 vaydalu. Mana jaganana ku siggu vundi kani mana volunteers ke siggu ledhu. Ugadi kanuka ante ugadi rojuna account lo 10,000 padipovali. Prathi scheme time ki dabbulu credit ayipothundi. Mana volunteers ki ugadi kanuka ante sumaru 4 nelalu ledha 5 nelalu paduthundi ugadi kanuka credit avadaniki. Yenduku , yendukante volunteers ki bicchha gala kanna hinanga chustunaru. Malli elections vache time ki jaganana ku rajakiya nayakulu andariki malii volunteers gurthustaru. Antha varaku memu antha bichha galame. Jai jagan
రేయ్ నువ్వు జగనన్న అనే స్థాయి రా నీది LK సిగ్గు లేదా వాలంటీర్స్ కి నువ్వు కడప కి రారా సిగ్గు వుందా లేదా అనేది తెలుస్తుంది నువ్వు ఫ్రీ ఇస్తావురా 10 వేలు నువ్వు టైమ్ కి back కడుగుతావర ఫస్ట్ అది చెప్పు ప్రతి స్కీం అమౌంట్ క్రెడిట్ ఎప్పుడు అయింది రా అవి కూడా ఎక్స్టెండ్ డేట్ చేంజ్ ఆవుతూనే వుంది వాలంటీర్స్ బిచ్చగాళ్ళు ఆ నిన్ను 🥿🥿 వీరేగేదాకా కొడతా ఇంకోసారి ఆ మాట అంటే నువ్వు ముష్టి వాడివి అని అందరిని నిన్ను అడ్డంగా నరుకుతారు జాగర్త
Mohammad Ameer
Maheswara Rao Tummi
కారణం ఉంది బ్రదర్ అందుకే వాళ్లందరు అలా రియాక్ట్ అవుతున్నారు.. మనమే కొంచెం అర్ధం చేసుకోవాలి. ఒక్కమాట బ్రదర్ జగనన్న పై అభిమానం ఒక్క నీకు నాకే కాదు కదా!! మన వాలంటీర్ సోదరలు అందరకి ఉంది.. ఈ రోజు మనమంత ఐక్యంగా ఉంటూ మన బాధలని మన వాళ్ళ బాధలని కూడా అర్ధం చేసుకోవాలి. వాటిని ప్రభుత్వానికి తెలియజేయాలి. అప్పుడే కదా ఎవరూ సంతృప్తి గా ఉన్నారు?? ఎవరూ అసంతృప్తి గా ఉన్నారో తెలిసేది. లోపల దాచుకుంటే మనకు మన ప్రభుత్వానికి ఇబ్బంది. అలా అని మనం ఎలా బడితే అలా మాట్లాడి మన సోదరలును మనం దూరం చేసుకోకూడదు. మన అందరం కలిసి ఉండాలి.
ఎం కారణం వుంది వాళ్లు అంత అభిమానం తో డబ్బు కోసం పని చేస్తున్నారు కొంత మంది పచ్చ మాఫియా పావలా ప్యాకేజీ గాళ్ళు వున్నారు నిజమైన అభిమానం లు జగనన్న ఎప్పుడు అర్ధం చేసుకుంటారు ఐకమత్యం తో కొంత మంది వున్నారు కొంత మంది పచ్చ మాఫియా పావలా కోసం డౌబల్ గేమ్ ఆడుతున్నారు మన బాధలు ఏం వున్నాయి శాలరీ పెరగాలి సెక్యూరిటీ కావాలి అంతే అవి రెండు ఆవుతాయి కాని కొంచం టైమ్ పడుతుంది ఎలా పడితే ఆలా మాట్లాడినం అంటే ఆవుతలా వ్యక్తి రెచ్చగొట్టకూడదు ఫస్ట్ వాలంటీర్స్ ఎవరు దూరం ఆవారు ఈ అవార్డ్స్ లెట్ అయింది ఎదో ఎదో అనుకుంటున్నారు అంతే
Mohammad Ameer
Maheswara Rao Tummi
అలానే కొంత మంది వాలంటీర్ సోదరలు కూడా కొంచెం సమన్వయం పాటించాలి... మీరు మీ బాధని తెలియపరచడం తప్పు కాదు!! కానీ మరీ శ్రుతిమించి మాట్లాడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. కావున దయచేసి అర్ధం చేసుకోగలరు... కొంతమంది కావాలనే మనల్ని రెచ్చగొట్టె విదంగా మాట్లాడతారు.. అలా మాట్లాడి మనల్ని జగన్ అన్నకి దూరం చేసే ఆలోచనలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇందులో ఒక్క వాలంటీర్లు మాత్రమే కాదు చాలా మంది బయట వాళ్ళు కూడా ఉండొచ్చు... కావున అర్ధం చేసుకోని మన సోదరలు కి గల ఇబ్బందులు ఏమైనా ఉంటే.. తెలియజేయండి తప్పులేదు కానీ వేరె విదంగా మాట్లాడకండి దయచేసి 🙏🙏🙏🙏
బాగా చెప్పావు బ్రదర్ జస్ట్ ఈ అవార్డ్స్ లెట్ అయింది ఇంత చర్చ జరుగుతుంది ఏంటో మారి
Mohammad Ameer
జాబ్ లాలీపాప్ కాదు అంగీటి లో దొరకేది కాదు జాబ్ కావాలి అంటే కష్ట పడాలి సులభం వస్తే నీకు ఆ విలువ ఎం తెలుస్తుంది అందుకే పెద్దలు అన్నిది కష్టే ఫలి అని బ్రదర్
Avna brother adi maku telusu pina cheppindhi kuda adhe ..job anedhi kustam undhi ani ...malli vere job chuskomani annaru ...so salhalu echedhi Apesthe baguntundhi and neku lollipop kavalante konuko shop ellu ekkada vati gurinchi endhuku charcha....peddholu chalane annaru avantha maku telusu le brother
Bala Krishna Danduprolu
Ichededo sakramanga ivandira, nee yamma yenni nelalu vayida vestharu ra.
Mohammad Ameer
Fang Leng
Avna brother adi maku telusu pina cheppindhi kuda adhe ..job anedhi kustam undhi ani ...malli vere job chuskomani annaru ...so salhalu echedhi Apesthe baguntundhi and neku lollipop kavalante konuko shop ellu ekkada vati gurinchi endhuku charcha....peddholu chalane annaru avantha maku telusu le brother
జాబ్ తెచ్చుకోవాలి నీలో ఉంటే చాలదు దానికి తగ్గ ప్రయత్నం చేయయాలి ఊరికే జాబ్ రావాలి కష్టం అంటే అది ఎప్పటికి రాదు మొన్న పోలీస్ నోటిఫికేషన్ వచ్చినాయి అవి నోటిఫికేషన్ కదా ఇంత ముందు హై కోర్ట్వి నోటిఫికేషన్ వచ్చినాయి అవి నోటిఫికేషన్ కదా వేరేవి చాలా వచ్చినాయి నోటిఫికేషన్ Etc అవి అన్ని నీకు తెలియదు ఏమో లే నీకు ఎవరు సలహాలు ఇచ్చినారు నువ్వు అడిగిన దానికి సమాధానం ఇచ్చిన అంతే లోలిపూప్ నువ్వు చెప్తే గాని నాకు తెలియద కొనుకునేది నేను చర్చించడం లేదు లోలిపూప్ గురించి జాబ్ కావాలి అన్నప్పుడు కష్టపడాలి దానికి తగ్గ ప్రయత్నం కాసి నీలో ఉండాలి అంటున్న అంతే పెద్దలు ఎన్నో చెప్తారు అన్నావు కదా వాళ్ళు చెప్పేది మన మంచికె చెప్తారు చెడిపోవాలి అని ఎప్పుడు అనుకోరు అందుకే పెద్దల వాళ్ళు మాట సద్ది అన్నం మూట అన్నాది అందుకే నీలో మంచితనం ఉంటే నీకు ఎవరు చెప్పిన అది మంచిగానే ఉంటుంది నీలో చెడు ఉంటే అంతా చెడుగానే అనిపిస్తుంది బ్రదర్
Show next 4 comments