*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 70 more comments
Raj😇
Amount leda government lo
Kalyan Karthik
Ugadhi awards anakandi ra babu navvosthundhi
Meremmana govt intelligence na.
Mohammad Ameer
ఆవును
Meku kuda 5k yena gourava vethanam
Kalpana Nallamadhi
Volunteer ke awards vadhu ami vadhu salary pichethy chalu 🙏🙏🙏
జగనన్నకి చెబుదాం లో అన్న అర్జీలు ఇద్దాం గౌరవ వతనం పెంచమని. ఇక అదే ప్రస్తుతం మన ముందు కనపడే మార్గం.
Kalpana Nallamadhi
👍👍👍
Mohammad Ameer
Pramod
Meku cheppara salary penchutarani.
అది అఫీషియల్ గా చెప్పారు ఎలక్షన్ టైమ్ కి పెరుగుతుంది అని అలాగే స్పీకర్ తమ్మీని గారు విశ్వరూప్ గారు కూడా చెప్పారు నువ్వు న్యూస్ చూడలేదు అనుకుంట
Mohammad Ameer
Kalpana Nallamadhi
Volunteer ke awards vadhu ami vadhu salary pichethy chalu 🙏🙏🙏
కరెక్ట్ చెప్పావు అక్క 🙏🙏
Mohammad Ameer
Pramod
ఒక రాజకీయ నాయకుడిని ఎవరైన నమ్ముతారా..
నీకు అంతా నమ్మకం లేనప్పుడు మానెయి బ్రదర్ ఎందుకు చేస్తున్నావు అంతా ఇష్టం లేనప్పుడు చెప్పు
మానేస్తా కాని నువ్వు ఎవరు నాకు చెప్పటానికి. నువ్వు కూడా మానేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికీ రిప్లై ఇస్తా పైకి మాత్రమే నచ్చచెప్పగలవు లోపల నిరుత్సాహాన్ని తీసెయలేవు.
V C M
Mohammad Ameer
నీకు అంతా నమ్మకం లేనప్పుడు మానెయి బ్రదర్ ఎందుకు చేస్తున్నావు అంతా ఇష్టం లేనప్పుడు చెప్పు
మనం మానేయడం ఎందుకు ....వచ్చే సంవత్సరం వచ్చే ప్రభుత్వమే తీసేస్తుంది మనల్ని
Mohammad Ameer
Pramod
మానేస్తా కాని నువ్వు ఎవరు నాకు చెప్పటానికి. నువ్వు కూడా మానేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికీ రిప్లై ఇస్తా పైకి మాత్రమే నచ్చచెప్పగలవు లోపల నిరుత్సాహాన్ని తీసెయలేవు.
నాకు నిరూత్సహం వున్నది లేనిది నీకు ఆవుసరం లేదు నువ్వు ఎవరు రా నాకు చెప్పడానికి నువ్వు ఏమన్నా మోటివేషనల్ నిక్ పూజవీక్ అనుకున్నావా నీ స్పీచ్ వినడానికి
Mohammad Ameer
వచ్చాడండి పెద్దరాయుడు తీర్పు చెప్పడానికి
Mohammad Ameer
V C M
మనం మానేయడం ఎందుకు ....వచ్చే సంవత్సరం వచ్చే ప్రభుత్వమే తీసేస్తుంది మనల్ని
నీకు 10 కోట్ల రా బెట్ రెడీ నా మళ్ళీ వైస్సార్సీపీ గవర్నమెంట్ వస్తుంది
Mohammad Ameer
విశ్వాసం లేని 🐩🐩 టైమ్ కి 🐩 కి ఒక ముద్దు అన్నం పెడితే ఎంతో విశ్వాసం చూపెడుతుంది కదరా
10 కోట్లు వుంటే కాస్తా వాలంటీర్ల బ్యాంక్ అకౌంట్లో కొడతారా పాపం గౌరవ వతనం సరిపోక వేరే పని దోరకకా అల్లాడుతున్నారు ఎందరో నా మిత్రులు.
Show next 60 comments