*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 65 more comments
Mohammad Ameer
Suresh Kumar
Salary penchtam anedi o kala...dayachesi avaru asapadavaddu....andariki penchutaru volunteers tappa
ఇలా నువ్వు ఒక్కడివి అనుకో అందరికి ఎందుకు రుద్దు వున్నావు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో మనం ఎగ్జామ్స్ రాయలేదు వాలంటీర్స్ వ్యవస్థ జగనన్న వచ్చినకే వచ్చింది కాని ముందు నుంచి లేదు మనకు ఇంటర్వ్యూ కూడా లేదు అలాంటి అప్పుడు శాలరీ ఎలా పెరుగుతుంది ఇది గవర్నమెంట్ జాబ్ అని ఎక్కడ అయినా G.O వుందా కాని ఒక్కటీ మాత్రం నిజం నువ్వు నమ్ము నమ్మకపో జీతం అనేది పెరుగుతుంది జగనన్న నమ్ముకున్న వాళ్లకు న్యాయమే చేస్తాడు అన్యాయం అయితే చేయడు
shaik Khaja Rasool
Mohammad Ameer
గుడ్ షాయరీ భాయ్ సూపర్ కాని నువ్వు అనుకున్నది కాదు భాయ్
షాహిర్ బాయ్ ఎవడు అమీర్ బాయ్ ఇక్కడ రసూల్ భాయ
Mohammad Ameer
నువ్వు అనుకున్న విధంగా ఎవరు అనుకోరు బ్రదర్ మని is ఇంపార్టెంట్ అందరికి కాని కొన్ని కారణాల వల్ల లేట్ ఆవుతుంది అంతే
ఎన్ని సార్లు వాయిదా ఎందుకు వేస్తున్నారు
Raj😇
Amount leda government lo
Kalyan Karthik
Ugadhi awards anakandi ra babu navvosthundhi
Meremmana govt intelligence na.
Mohammad Ameer
ఆవును
Meku kuda 5k yena gourava vethanam
Kalpana Nallamadhi
Volunteer ke awards vadhu ami vadhu salary pichethy chalu 🙏🙏🙏
జగనన్నకి చెబుదాం లో అన్న అర్జీలు ఇద్దాం గౌరవ వతనం పెంచమని. ఇక అదే ప్రస్తుతం మన ముందు కనపడే మార్గం.
Kalpana Nallamadhi
👍👍👍
Mohammad Ameer
Pramod
Meku cheppara salary penchutarani.
అది అఫీషియల్ గా చెప్పారు ఎలక్షన్ టైమ్ కి పెరుగుతుంది అని అలాగే స్పీకర్ తమ్మీని గారు విశ్వరూప్ గారు కూడా చెప్పారు నువ్వు న్యూస్ చూడలేదు అనుకుంట
Mohammad Ameer
Kalpana Nallamadhi
Volunteer ke awards vadhu ami vadhu salary pichethy chalu 🙏🙏🙏
కరెక్ట్ చెప్పావు అక్క 🙏🙏
Mohammad Ameer
Pramod
ఒక రాజకీయ నాయకుడిని ఎవరైన నమ్ముతారా..
నీకు అంతా నమ్మకం లేనప్పుడు మానెయి బ్రదర్ ఎందుకు చేస్తున్నావు అంతా ఇష్టం లేనప్పుడు చెప్పు
మానేస్తా కాని నువ్వు ఎవరు నాకు చెప్పటానికి. నువ్వు కూడా మానేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికీ రిప్లై ఇస్తా పైకి మాత్రమే నచ్చచెప్పగలవు లోపల నిరుత్సాహాన్ని తీసెయలేవు.
V C M
Mohammad Ameer
నీకు అంతా నమ్మకం లేనప్పుడు మానెయి బ్రదర్ ఎందుకు చేస్తున్నావు అంతా ఇష్టం లేనప్పుడు చెప్పు
మనం మానేయడం ఎందుకు ....వచ్చే సంవత్సరం వచ్చే ప్రభుత్వమే తీసేస్తుంది మనల్ని
Show next 65 comments