*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Show 58 more comments
Mohammad Ameer
Suresh Kumar
Ando le volunteers ante chulakana e govt ki...avariki inni sarlu post pone kaledu ..salaries penchedi ledu artam avtunda anavasaram
శాలరీ పెరుగుతుంది కొంచం ఓపిక వుండు పెరగదు అని నీకు ఎవరు చెప్పారు ఏం అన్న G.O వుందా నీ దెగ్గర
Mohammad Ameer
shaik Khaja Rasool
ఒకసారి జరిగితే అది పొరపాటు ప్రతిసారి జరిగితే అది అలవాటు
గుడ్ షాయరీ భాయ్ సూపర్
కాని నువ్వు అనుకున్నది కాదు భాయ్
Suresh Kumar
Salary penchtam anedi o kala...dayachesi avaru asapadavaddu....andariki penchutaru volunteers tappa
Mohammad Ameer
ఇవ్వను అని నీకు స్టేట్మెంట్ ఇచ్చాడా బ్రదర్
Volunteersలో దాదాపు 90℅ నిరుత్సాహంగానే ఉన్నారు. ఎక్కడో డబ్బు ఉన్నవాళ్లు, వచ్చే 5k మీదే ఆధారపడి వాళ్లు తప్ప. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. Intrest First lo vunnantha ledu.. Road medaki వచ్చి గౌరవ వతనం పెంచండి అన్నప్పుడు ప్రభుత్వం అణిచివేసి సేవకులు అని బానిసలుగా మార్చినప్పుడే పోయింది.
D Sudhakar
Ugadhi 2month kani ap lo mony paristithi
Mohammad Ameer
Suresh Kumar
Salary penchtam anedi o kala...dayachesi avaru asapadavaddu....andariki penchutaru volunteers tappa
ఇలా నువ్వు ఒక్కడివి అనుకో అందరికి ఎందుకు రుద్దు వున్నావు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో మనం ఎగ్జామ్స్ రాయలేదు వాలంటీర్స్ వ్యవస్థ జగనన్న వచ్చినకే వచ్చింది కాని ముందు నుంచి లేదు మనకు ఇంటర్వ్యూ కూడా లేదు అలాంటి అప్పుడు శాలరీ ఎలా పెరుగుతుంది ఇది గవర్నమెంట్ జాబ్ అని ఎక్కడ అయినా G.O వుందా కాని ఒక్కటీ మాత్రం నిజం నువ్వు నమ్ము నమ్మకపో జీతం అనేది పెరుగుతుంది జగనన్న నమ్ముకున్న వాళ్లకు న్యాయమే చేస్తాడు అన్యాయం అయితే చేయడు
shaik Khaja Rasool
Mohammad Ameer
గుడ్ షాయరీ భాయ్ సూపర్ కాని నువ్వు అనుకున్నది కాదు భాయ్
షాహిర్ బాయ్ ఎవడు అమీర్ బాయ్ ఇక్కడ రసూల్ భాయ
Mohammad Ameer
నువ్వు అనుకున్న విధంగా ఎవరు అనుకోరు బ్రదర్ మని is ఇంపార్టెంట్ అందరికి కాని కొన్ని కారణాల వల్ల లేట్ ఆవుతుంది అంతే
ఎన్ని సార్లు వాయిదా ఎందుకు వేస్తున్నారు
Raj😇
Amount leda government lo
Kalyan Karthik
Ugadhi awards anakandi ra babu navvosthundhi
Meremmana govt intelligence na.
Mohammad Ameer
ఆవును
Meku kuda 5k yena gourava vethanam
Kalpana Nallamadhi
Volunteer ke awards vadhu ami vadhu salary pichethy chalu 🙏🙏🙏
జగనన్నకి చెబుదాం లో అన్న అర్జీలు ఇద్దాం గౌరవ వతనం పెంచమని. ఇక అదే ప్రస్తుతం మన ముందు కనపడే మార్గం.
Show next 72 comments