*//
వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*
☛
కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ '
వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.
[ 𝗟𝗶𝘀𝘁 :
http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 :
https://bit.ly/3oX7l8K ]
కాని నువ్వు అనుకున్నది కాదు భాయ్