📰 *దినపత్రిక రసీదు యాప్ లో అప్లోడ్ చేయాల్సిందే*

వాలంటీర్లకు అధికారుల ఆదేశాలు.

*ఈనాడు, అమరావతి:* గ్రామ, వార్డు, వాలంటీర్లు వినియోగించే దినపత్రికకు సంబంధించిన రసీదును వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ప్రతి నెలా విధిగా అప్లోడ్ చేయాల్సిందేనని అధికారులు ఆదేశించారు. వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కోవడానికి జులై నుంచి నెలకు రూ.200 చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దినపత్రిక తీసుకుని, నెలవారీ బిల్లు చెల్లించాక ఏజెంట్ ఇచ్చే రసీదును ఫొటో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో కొత్తగా *'న్యూస్ పేపర్ సబ్ క్రిస్క్రిప్షన్*' పేరుతో మరో ఫీచర్ను జత చేశారు. అడగకుండానే ఇళ్లకు సాక్షి దినపత్రిక

వాలంటీర్ల ఇళ్లకు కొన్నిచోట్ల వారిని అడగకుండానే సాక్షి దినపత్రికను పంపడం చర్చనీయాంశమవుతోంది. వారు ఏ పత్రిక కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం లేదు. సదరు దినపత్రిక సిబ్బంది. వాలంటీర్ల ఇంటి చిరునామాను సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలుసుకుని ఆ పత్రికను చేరవేస్తు న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అభి ప్రాయం తీసుకోకుండా దినపత్రిక వేయడంపై పలు వురు వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Date : 26/07/2022 EditionName : ANDHRAPRADESH PageNo: 14

41 comments

Show 17 more comments
N Madhuri
పేపర్ వేయిస్తేనే అమౌంట్ పడుతుంది అంట గా
Sweety
N Madhuri
పేపర్ వేయిస్తేనే అమౌంట్ పడుతుంది అంట గా
శాలరీ మాత్రం 5200 పడుతుంది. పేపర్ వేసుకొంటేనే ఇవ్వాలి లేదంటే 5200 మనకే....
Sk Parveen
Maku ala ibbandii emi pettaledandi
Sk Parveen
ma ishtam to ne paper vestunnaru
Alekhya Padmavati
I didn't want newspaper if I want I will read in sachivalyam

R

In mobile

No need for me
Sai Vijay
Ok i got the news paper
Sweety
Alekhya Padmavati
Sachivalyam lo vasunaru ga andi
Volunteers andhari intiki veyali ani government order
Telukala Vijay Kumar
Good
N Madhuri
Sweety
జీవో చూడు 👇https://t.me/VolunteerConnection/8123
ఐతే పేపర్ వేయించుకో పోయిన వస్తాయా 👌.. Wow 😁
N Madhuri
Sweety
జీవో చూడు 👇https://t.me/VolunteerConnection/8123
వచ్చాయో లేదే salry padithe గాని తెలియదు
Sweety
N Madhuri
వచ్చాయో లేదే salry padithe గాని తెలియదు
కచ్చితంగా వస్తాయి బిల్ ఎంత పెడితే అంతే రావలసిందే
Paper bill tho patu inko 3k veyamanandi chalu
N Madhuri
Sweety
కచ్చితంగా వస్తాయి బిల్ ఎంత పెడితే అంతే రావలసిందే
Ma సెక్రటరీ గారికి మేము పేపర్ వేయించుకోవడం లేదు.. కధ next టైం మాకు పేపర్ vastundha
S A Rasool
Volunteers ki 10,000 salaries penchutuna jagan Anna
Sweety
S A Rasool
Volunteers ki 10,000 salaries penchutuna jagan Anna
Fake news endhuku anna share chestunnaru ?
Show next 3 comments