💥*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పిల్లలకు బోధనా రుసుములు ( Tuition Fees Reimbursement ) కింద ఏటా per child రూ.2500/- వరకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లల కు ఈ అమౌంట్ అందించనుంది.*
22 comments
Show 10 more comments
Joy
వాలంటీర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు మరియు జగన్ గారి ప్రభుత్వం చేసింది ఎం బాలేదు....😔 1.ప్రస్తుతం ఉన్న నిత్యావసర సరుకుల ధరలు 2. కుటుంబ బాధ్యతలు 3. వాళ్ళ పరిస్థితి 4. సచివాలయంలో వాళ్ళు చేయిపించే పనులు ఇలా చెపుకుంటు పోతే చాలానే ఉంటాయి.... అన్నిటికీ కూడా డబ్బులు ఆవసరం ఎక్కువ ఎవరు అడగరు కానీ పనికి తగీన జీతం కానీ భయం లేకుండా చేసే దెర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ కి అంటే మకు ఎక్కడ చూపియలేదు, కలిపించలేదు Sir plzzz sir మన్నలి కూడా గుర్తించండి😔
వాల్లు సం|| కి 2,500/- లేక ఇబ్బంది పడుతున్నారు కదా మరి.... వాలంటీర్లు జీీతం పెంచమంటే మీకు ఇచ్చేది జీీతం కాదు... జీవన భృతి అంటారు... సచివాాలయ ఉద్యోగులు కు జీీతం సరిపోవడం లేదేమో పాపం...
Ayyo ivanni memu ante saadarana prajalu kuda chesukuntaru
Gollapalli Ramakrishna
ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం కి తెలియట్లేదు, ఎందుకు తీసికుంటున్నారో సెక్రెటరీ లు కి తెలియడం లేదు.... కానీ ప్రతి నాకొడుకు వచ్చి... వాలంటీర్ మీద పడి ఏడుస్తున్నారు ఇది ప్రభుత్వం కి అవసరం లేదు.... తప్పు లేదు జగన్ గారు ప్రభుత్వం ది దీనికి సరిగా తెలుసుతుంది ఓటు ఎలక్టన్ అప్పుడు...
S A Rasool
వాలంటీర్లు ఉనా అవగాహన కార్యదర్శులు కి లేదు దయచేసి కార్యదర్శులను అనుమతించవద్దు
Ramesh Thurram
ఇచ్చిన జీతాలే ఏకువ అంటే మళ్ళీ ఇదొకటి,mahela pc,వేటనరీ పనే లేదు
Ramesh Thurram
పల్లెటూరులో
Aswini Kagitha
Cm sir miru 10 secret job echharu vallu valla pani matrame chestaaru but memu nijangaa vallaki sevakulu laga 10 mandi ye work cheppina chestunnam mammalni koncham gurthupettukondi
Sir దానికి బదులు volunteers కి వేతనం పెంచవచ్చు లేదంటే dsc లాంటివి నోటిఫికేషన్స్ వేయొచ్చు సెక్రెటరీ లు అసలు పనే చేయడం లేదు మీరు ఇచ్చిన wheel chairs లో కూర్చొని అందరినీ దోచుకుంటూ ఉన్నారు.కానీ 5000 మాత్రమే తీసుకుని గొడ్డు చాకిరీ మరియు సెక్రెటరీ చేసే పనులు కూడా చేసే volunteers మీకు కనపడం లేదా ఇదెక్కడి న్యాయం
1.ప్రస్తుతం ఉన్న నిత్యావసర సరుకుల ధరలు
2. కుటుంబ బాధ్యతలు
3. వాళ్ళ పరిస్థితి
4. సచివాలయంలో వాళ్ళు చేయిపించే పనులు
ఇలా చెపుకుంటు పోతే చాలానే ఉంటాయి....
అన్నిటికీ కూడా డబ్బులు ఆవసరం
ఎక్కువ ఎవరు అడగరు కానీ పనికి తగీన జీతం కానీ భయం లేకుండా చేసే దెర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ కి అంటే మకు ఎక్కడ చూపియలేదు, కలిపించలేదు
Sir plzzz sir
మన్నలి కూడా గుర్తించండి😔
వాలంటీర్లు జీీతం పెంచమంటే మీకు ఇచ్చేది జీీతం కాదు... జీవన భృతి అంటారు... సచివాాలయ ఉద్యోగులు కు జీీతం సరిపోవడం లేదేమో పాపం...