🗣️ *వాలంటీర్లకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ - 27.09.2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *"జనాల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు రుజువైతే వాలంటర్లను నడిరోడ్డుపై చెప్పుతో కొడతా"* అని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.

☛ *'వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు. మర్యాదగా జనాల వద్దకెళ్లి వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేయండి'* అని వాలంటీర్లకు వాయిస్ రికార్డు పంపారు.

☛ అటు సరిగా *పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని* MLA నిన్న ఓ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

49 comments

Show 7 more comments
B Chandu
మరి జనాల వద్ద ఎమ్మెల్యేలు డబ్బు తీసుకుంటే ఏం చేయాలి. ఎమ్మెల్యేలను నడిరోడ్ల మీద గుండు కొట్టించి చెప్పుల దండ వేయించి ఊరేగించాలా చిల్లర లంజాకొడుకుల్లారా
Who Knows
Athmahatyayatnam chesukodaniki karamaina pani chudandi mundu....tarwata koduduru gani volunteers ni..
Honey Nick
Correpson antee garbage tax thisukuntunnam ante garbage tax thirigi iccheyala, meru scheme luu istunnaruu daniki reverse ga janala nundi garbage tax collect chestunnaruu meru chesthe neethi memu chesthe lanccham kada MLA garu
Gopi Banka
మరి నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరి కాదు సార్ లంచం తీసుకుంటే డిస్మిస్ చేయండి మీరెవరో చెప్పుతో కొట్టడానికి
D.V.Meher Abotula
గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సచివాలయం వీఆర్వోలు లంచం తీసుకునేదే పట్టాదార్ పాస్ బుక్ ఈరోజు కూడా ఇవ్వడం లేదు.అటువంటి వారందరికీ గుండు తీసి రోడ్డు మీద చెప్పులు దండ వేయాలని ఆర్డినెన్స్ పాస్ చేస్తే బాగుంటుంది.5000 రూపాయలకు గౌరవ వేతనం తీసుకున్న వాలంటరీ పై పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వంటిది. అయ్యా ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో లంచం 75% లంచం లేని పని అవ్వట్లేదు అని బయట టాక్
V Nagaraju Veeramallu
MLA గారు అలా అనకూడదు sir. ఒకవేళ తీసుకుంటే వార్నింగ్ ఇవ్వండి.అలా నడి రోడ్డు మీద కొట్టడం ఏమిటి sir అలా అయితే అందరిని కొట్టండి. లంచం తీసుకునేవారిని మీకు తెలుసుగా.
N Madhuri
ఓకే sir మీరు చెప్పింది కరెక్ట్
But అందరిని అనడం చాలా తప్పు
సిన్సియర్ గా
మేము స్వచ్చందంగా సేవ
చేస్తున్నాం మీరు ఇచ్చే
జీతం గురించి
కాదు
అలాంటిది మీరు
ఆలా అన్నారు అని
చాలా బాధ 😒
Sweety
వాలంటీర్లు ఐక్యత వచ్చినంత వరకు ఇటువంటి వినాలసిందే...
S H A I K
Niyabba ni pai adhikarulki cheppara lafut 5000 yem saripotai vetanalu penchamani chetakakapothe g**da muskoni video lu tisko like lu vastunnayo ledo chusko
N Madhuri
Prasad Vara yenduri
Inka gaaru anavasaram MLA means MLA ani pilavaali
🤩అలానే మీరు చెప్పారు గా
Sweety
N Madhuri
గుడ్ అలానే వాలంటీర్స్ కి సాలరీ పెంచమని అదగొచ్చుగా Mla గారు అది మాత్రం అడగరు
వాళ్ళు అటువంటి అడగరు. ఇచ్చే 5000 కి గొడ్డి చాకిరి చెహించమంటే చెహిస్తారు. ఛి
Sweety
Asalu evaru ela thisukonnaro enquiry vesi kotti cheppali gani atuvanti emi lekunda matalu dwara vinesi andharini kodatha ante asalu memu ela kanipicham sir.

First evaru thisukonnaro? Endhuku thisukonnaro? Andhulo entha nijam undho? Entha abdham undho? Enquiry cheyandi sir

Sachivalayam staff kuda kondharu thisukontunnaru adi kuda kasta chudandi
Durgappa Ekalavya
Idantha enduku Swami volunteers vyavasta tiseyandi evadi pani vadu chesukuntadu
Kantipuli Suman
Pane ke Rani gurnmen meru eche jetham entha meru chepe panulu ene edhe na gurnment vest
Kallegottu Harikrishna
లంచం తీసుకునే ప్రతి నాకొడుకుని చెప్పుతో కొట్టాల్సిందే వాడు MLA ఐనా ఇంకెవడైనా....
Show next 21 comments