🗣️ *వాలంటీర్లకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ - 27.09.2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *"జనాల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు రుజువైతే వాలంటర్లను నడిరోడ్డుపై చెప్పుతో కొడతా"* అని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.

☛ *'వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు. మర్యాదగా జనాల వద్దకెళ్లి వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేయండి'* అని వాలంటీర్లకు వాయిస్ రికార్డు పంపారు.

☛ అటు సరిగా *పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని* MLA నిన్న ఓ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

49 comments

Show 13 more comments
V Nagaraju Veeramallu
MLA గారు అలా అనకూడదు sir. ఒకవేళ తీసుకుంటే వార్నింగ్ ఇవ్వండి.అలా నడి రోడ్డు మీద కొట్టడం ఏమిటి sir అలా అయితే అందరిని కొట్టండి. లంచం తీసుకునేవారిని మీకు తెలుసుగా.
N Madhuri
ఓకే sir మీరు చెప్పింది కరెక్ట్
But అందరిని అనడం చాలా తప్పు
సిన్సియర్ గా
మేము స్వచ్చందంగా సేవ
చేస్తున్నాం మీరు ఇచ్చే
జీతం గురించి
కాదు
అలాంటిది మీరు
ఆలా అన్నారు అని
చాలా బాధ 😒
Sweety
వాలంటీర్లు ఐక్యత వచ్చినంత వరకు ఇటువంటి వినాలసిందే...
S H A I K
Niyabba ni pai adhikarulki cheppara lafut 5000 yem saripotai vetanalu penchamani chetakakapothe g**da muskoni video lu tisko like lu vastunnayo ledo chusko
N Madhuri
Prasad Vara yenduri
Inka gaaru anavasaram MLA means MLA ani pilavaali
🤩అలానే మీరు చెప్పారు గా
Sweety
N Madhuri
గుడ్ అలానే వాలంటీర్స్ కి సాలరీ పెంచమని అదగొచ్చుగా Mla గారు అది మాత్రం అడగరు
వాళ్ళు అటువంటి అడగరు. ఇచ్చే 5000 కి గొడ్డి చాకిరి చెహించమంటే చెహిస్తారు. ఛి
Sweety
Asalu evaru ela thisukonnaro enquiry vesi kotti cheppali gani atuvanti emi lekunda matalu dwara vinesi andharini kodatha ante asalu memu ela kanipicham sir.

First evaru thisukonnaro? Endhuku thisukonnaro? Andhulo entha nijam undho? Entha abdham undho? Enquiry cheyandi sir

Sachivalayam staff kuda kondharu thisukontunnaru adi kuda kasta chudandi
Durgappa Ekalavya
Idantha enduku Swami volunteers vyavasta tiseyandi evadi pani vadu chesukuntadu
Kantipuli Suman
Pane ke Rani gurnmen meru eche jetham entha meru chepe panulu ene edhe na gurnment vest
Kallegottu Harikrishna
లంచం తీసుకునే ప్రతి నాకొడుకుని చెప్పుతో కొట్టాల్సిందే వాడు MLA ఐనా ఇంకెవడైనా....
George Karu
PM అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి దయవల్ల ఎమ్మెల్యే అయ్యారు కానీ లేకుంటే వీళ్ళని ఎవరూ గుర్తుపట్టరు నడి రోడ్డు మీద తిరిగినా సరే
Chinna Nageswararao Nakka
పర్ఫెక్ట్ గా వర్క్ చేయండి బాబు
"నడిరోడ్డు మీద చెప్పుతో కోడతా" నువ్వు ఎవడరా కోట్టటానికి, ఆ స్టేట్మెంట్ ఇవ్వటానికి.. ముసుకొని వీడియెాలు తీసుకో. ఎవడో తీసుకుంటే అంతా వ్యవస్దని బ్యాడ్ చేయటానికి నువ్వ ఎవరివిరా నాయనా... ఇక్కడ ఎవరు పతిత్తులు కాదు అంత రోషం వుంటే పాపం వాలంటీర్ల వేతనం పెంచమని అడుగు. ఎవరు డబ్బులు అడగరు, వాళ్లే ఇచ్చి వుంటారు కృతజ్ఞతతో అది తెలసుకో ఫస్ట్.
Jhansi akka Pdl
Saringa pani cheyani nayakulani em cheyali lanchalu thisukune nayakulani em cheyali villa volunteer lani anedhi
ఇప్పటికే ఒక్కరకి కూడా పెళ్ళి కాకుండా చేసి వాడక దోబ్బుతున్నారు 5కె తో. క్రిమినల్ కేసులు కూడా పెట్టి పూర్తిగా జగనన్న మానసపుత్రికను చంపేయండి. 5వేలతో గొడ్డు చాకిరి చేస్తున్న ప్రతి వాలంటీర్ కి నా వందనాలు జై హింద్.
Show next 15 comments