🗣️ *వాలంటీర్లకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ - 27.09.2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *"
జనాల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు రుజువైతే వాలంటర్లను నడిరోడ్డుపై చెప్పుతో కొడతా"* అని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.
☛ *'
వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు. మర్యాదగా జనాల వద్దకెళ్లి వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేయండి'* అని వాలంటీర్లకు వాయిస్ రికార్డు పంపారు.
☛ అటు సరిగా *
పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని* MLA నిన్న ఓ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Joi
n Now For More Updates*
https://t.me/VolunteerConnection
కానీ 50000 పైన జీతం తీసుకొనే గవర్నమెంట్ ఉద్యోగులు లంచం తీసుకుంటే వాళ్ళని........................