🗣️ *వాలంటీర్లకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ - 27.09.2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *"జనాల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు రుజువైతే వాలంటర్లను నడిరోడ్డుపై చెప్పుతో కొడతా"* అని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.

☛ *'వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు. మర్యాదగా జనాల వద్దకెళ్లి వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేయండి'* అని వాలంటీర్లకు వాయిస్ రికార్డు పంపారు.

☛ అటు సరిగా *పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని* MLA నిన్న ఓ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

49 comments

Show 31 more comments
"నడిరోడ్డు మీద చెప్పుతో కోడతా" నువ్వు ఎవడరా కోట్టటానికి, ఆ స్టేట్మెంట్ ఇవ్వటానికి.. ముసుకొని వీడియెాలు తీసుకో. ఎవడో తీసుకుంటే అంతా వ్యవస్దని బ్యాడ్ చేయటానికి నువ్వ ఎవరివిరా నాయనా... ఇక్కడ ఎవరు పతిత్తులు కాదు అంత రోషం వుంటే పాపం వాలంటీర్ల వేతనం పెంచమని అడుగు. ఎవరు డబ్బులు అడగరు, వాళ్లే ఇచ్చి వుంటారు కృతజ్ఞతతో అది తెలసుకో ఫస్ట్.
Jhansi akka Pdl
Saringa pani cheyani nayakulani em cheyali lanchalu thisukune nayakulani em cheyali villa volunteer lani anedhi
ఇప్పటికే ఒక్కరకి కూడా పెళ్ళి కాకుండా చేసి వాడక దోబ్బుతున్నారు 5కె తో. క్రిమినల్ కేసులు కూడా పెట్టి పూర్తిగా జగనన్న మానసపుత్రికను చంపేయండి. 5వేలతో గొడ్డు చాకిరి చేస్తున్న ప్రతి వాలంటీర్ కి నా వందనాలు జై హింద్.
Jhansi akka Pdl
Volunteer la valla Villani evadu patinchukoka ela pichi patti matladutunadu
షేక్ .ఆరిఫ్......👨🏼‍🏫
ముందు మీ లాంటి వాళ్ళు సరిగ్గా ఉండండి అప్పుడు ఎదుటి వాళ్ళ కి చెప్పండి నీతులు 😡
Sweety
Jhansi akka Pdl
Saringa pani cheyani nayakulani em cheyali lanchalu thisukune nayakulani em cheyali villa volunteer lani anedhi
వారి మీద మాట్లాడే దేర్యం లేదు. మనమే దొరుకుతాం అన్నిటికీ... ఇది ఇష్టమా లేక ఇష్టము తోనో అర్ధం కావడం లేదు
MOTURI Maari
వాలంటీరిలాది ఏముంది అండీ ప్రభుత్వం మారితే మేము లెక్కల్లో వుండము, గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వండి వార్నింగ్. ఎంత లంచాలు తీసుకుంటున్నారో మీకు తెలియదా. వాళ్ళ మీద ఏడవలేరు గాని కష్టపడి పని చేసే వాలంటీర్ లను మాత్రం బాగా చులకన,
S A Rasool
Action tisukovali raa, nnuvu yeeraru raa chaputo kotadaniki saaale
S A Rasool
Volunteers seriously warning election time, give respect and take respect
వాలంటీరిలాది ఏముంది అండీ ప్రభుత్వం మారితే మేము లెక్కల్లో వుండము, గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వండి వార్నింగ్. ఎంత లంచాలు తీసుకుంటున్నారో మీకు తెలియదా. వాళ్ళ మీద ఏడవలేరు గాని కష్టపడి పని చేసే వాలంటీర్ లను మాత్రం బాగా చులకన,
Satish Rebel
వాలంటీర్స్ ని పట్టించుకోకపోతే 2024 లో మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టేది వాలంటీర్స్ యే
Mahaboob Subhani
వాలంటీరే గా ఏదైనా అనవచ్చు 5000 జీతగాడు పర్లేదు
కానీ 50000 పైన జీతం తీసుకొనే గవర్నమెంట్ ఉద్యోగులు లంచం తీసుకుంటే వాళ్ళని........................