☛ మెరుగైన అఫిడవిట్ వేయాలని సెర్ప్ సీఈవోకు హైకోర్టు ఆదేశం
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ లబ్దిదారుల ఎంపికతో వాలంటీర్లకు ఏం సంబంధమని ప్రశ్నించిన హైకోర్టు
☛ సెర్ప్ సీఈవో వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ వైఎస్ఆర్ చేయూత లబ్దిదారుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
☛ అధికారులతో చేయించాల్సిన పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారన్న హైకోర్టు
☛ విచారణను రెండు వారాలకు వాయిదా
● Source : Etv News (10.03.2023)
● Comments Box - Click

98 comments

Show 35 more comments
.......
నిజమే పర్మినెంట్ చేయరు వీలైతే 2024 లో కనీసం మనలిని అవుట్సోర్సింగ్ చేసి శాలరి పెంచితే బాగుంటుంది
Babu Basha
Degree vunna vol ki nirodgya bruthi echi tholaginchandi
Mohammad Ameer
Sweety
Entha la works lo use chesukunna yearly intha ani penchi the baguntadhi. Permenant kastam anna. Salary ante 8000 cheyachu
ఆలా అనుకున్న ఆర్టీసీ చైర్మన్ విశ్వరూప్ గారు 2024 15000 వేలు శాలరీ పెంచుతాం అని ఒక ప్రేకటనలో చెప్పారు దీన పత్రిక వార్త లో కూడా వచ్చింది నీకు తెలియద లేకుంటే న్యూస్ చూడలేదా పేర్మినెంట్ అంటావా నాకు అయితే గవర్నమెంట్ చేస్తారు అని నమ్మకం వుంది సిస్టర్
Mohammad Ameer
Babu Basha
Degree vunna vol ki nirodgya bruthi echi tholaginchandi
ముష్టి 2 వేలు వేసినట్టు వేసినాడు అది ఎక్కువ నా లేక గౌరవంగా గౌరవ వెతం ఇస్తాడు గౌరవఇంచి
Mohammad Ameer
Pramod
Elanti nammakam mana volunteers andariki vundali Jagannana manki kachitanga nyame chesthadu chusthavundandi.. Next Cm avvagane e lopu court cheppina danni batti gani yela iena manaki nyayam jaruguthundi.. Jai jagan anthe..
థాంక్స్ బ్రదర్ నెస్ట్ 2024 జగనన్న సీఎం మన కష్టనికి తగ్గ ఫలిన్ని గుర్తించి పర్మినెంట్ చేస్తాడు
sanjay tammudu varun
Mohammad Ameer
ఏంట్రా నీ బాధ హుకా
mind your tounge....and your language
Mohammad Ameer
sanjay tammudu varun
mind your tounge....and your language
మారి మా వాలంటీర్స్ గురించి నీకు ఎందుకు పోయి పనిచేసుకో
.......
బ్రదర్ కొంచం కుల్ గా ఉండండి మనలో మనకి గోడవలు ఎందుకు జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది కద
.......
మనకి మనమే వేల్యూ ఇచ్చుకొకపోతే ఎలా ఫ్రెండ్స్ ఆలోచించండి
Mohammad Ameer
.......
బ్రదర్ కొంచం కుల్ గా ఉండండి మనలో మనకి గోడవలు ఎందుకు జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది కద
మారి వాలంటీర్ అంటే సపోర్ట్ ఉండాలి విరుద్ధంగా కాదు రెచ్చగొట్టేలా కాదు గా బ్రదర్
.......
గోడవలు వద్దు మనము అందరం ఒకటే ధయాచేసి అర్దం చేసుకుంటారు అనుకుంటున్నా
Mohammad Ameer
sanjay tammudu varun
asalu ameer volunteer kadhu emo ainduke ala mataladutunadhu
రేయ్ హుకా నేను వాలంటీర్ కాబ్బటే నిన్ను తిట్టేది
sanjay tammudu varun
velli pani chusikoo ne lante uinnaru kabbate volunteer yavasta ela tagalapadinde
Mohammad Ameer
sanjay tammudu varun
asalu ameer volunteer kadhu emo ainduke ala mataladutunadhu
నీకు వాలంటీర్ జాబ్ నాచ్చాకుంటే మానెయి చేసుకోవడానికి చాలా మంది వున్నారు
Show next 42 comments